AP SSC Results 2025 Out: ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ ఫలితాలు వెల్లడించారు. పదో తరగతి ఫలితాలను నేరుగా https://www.bse.ap.gov.in/ లేదా ఏపీ ప్రభుత్వం వాట్సప్ నెంబర్ 9552300009 ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
AP SSC Results 2025: ఏపీలో పదో తరగతి విద్యార్ధుల ఫలితాల కోసం నిరీక్షణ నెలకొంది. ఇంటర్మీడియట్ ఫలితాలు ఇప్పటికే విడుదల కాగా ఇప్పుడు పదో తరగతి ఫలితాలు విడుదల కావల్చి ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది.ఇప్పటికే పరీక్ష పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా కంప్యూటరీకరణ తుది దశలో ఉంది. ఇక ఫలితాలు విడుదల కావడమే ఆలస్యం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP SSC Results 2025: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాలపై స్పష్టత వచ్చింది. ఫలితాలు కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్ వెలువడింది. పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.