ఏపీలో కరోనా కలకలం.. తాజాగా 67 మంది బాధితులు.. ఓ జిల్లాలో 500కు చేరువలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు కనీసం 60 కంటే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసులు రోజురోజుకూ మరింతగా పెరిగిపోతున్నాయి. తాజాగా ఇద్దరు వ్యక్తులు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మరణాల సంఖ్య 33కు చేరుకుంది.
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా ఏపీలో మాత్రం ఇందుకు భిన్నంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి
కరోనా ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ ఉన్నాయి. అయితే గత మూడు రోజులుగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టగా, ఏపీలో మాత్రం పెరిగిపోతున్నాయి.
గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 38 కరోనా పాజిటివ్ కేసులు (Andhra radesh CoronaVirus Deaths) నమోదయ్యాయి. రెండు జిల్లాల్లో తీవ్రత అధికంగా ఉంది.
దేశ వ్యాప్తంగా 170 జిల్లాలను ప్రమాదకర హాట్ స్పాట్ ప్రాంతాలు (Hotspots Red Zone Districts in AP)గా ప్రకటించింది. 207 జిల్లాలను నాన్ హాట్ స్పాట్ ప్రాంతాలుగా గుర్తించారు.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా AP Coronavirus Positive Cases మరో 19 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.