labour department issued an order here on Monday extending timings of the hotels, restaurants and eateries except the bar and restaurants throughout the state from 5 am to 12 O clock midnight following the request of the Andhra Pradesh Hotels Association
AP GOVT: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రభుత్వ సమస్త సమాచారాన్ని నిమిషాల్లో ప్రజలకు అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ తో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్.. ఏపీడీసీ ఒప్పందం చేసుకుంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న ఏపీ డిజిటల్ కార్పొరేషన్ (ఏపీడీసీ) ఇప్పుడు వాట్సాప్ సేవలను కూడా ప్రారంభించింది. ఇందుకోసం వాట్సాప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
Salarys Cut: ఉద్యోగులకు పీఆర్సీ చాలా కీలకం. పీఆర్సీతోనే వేతనాలు పెరుగుతాయ్. అందుకే పీఆర్సీ కోసం ఉద్యోగ సంఘాలు ఉద్యమిస్తుంటాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం పరిస్థితి మరోలా ఉంది. పీఆర్సీ ఇస్తే ఉద్యోగులకు వేతనాలు పెరగాల్సింది పోయి తగ్గే పరిస్థితి వచ్చింది. ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం షాకిచ్చింది.
Collector Son: ప్రస్తుతం విద్యావ్యవస్థ మొత్తం కార్పొరేట్ సంస్థల చుట్టు తిరుగుతోంది. మధ్యతరగతి, పేద ప్రజలు సైతం తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. తమ స్థోమతకు మించి లక్షలాది రూపాయలు వెచ్చించి పిల్లలకు చదువులు చెప్పిస్తున్నారు.కాని ఓ జిల్లా కలెక్టర్ మాత్రం తమ పిల్లాడిని ప్రభుత్వ స్కూల్ లో జాయిన్ చేయించి అందరికి ఆదర్శంగా నిలిచారు.
Konaseema district violence Updates: ఏపీలోని వేరే జిల్లాలకు ఎన్టీఆర్, వైఎస్సార్, అల్లూరి, అన్నమయ్య, పొట్టి శ్రీరాములు, ప్రకాశం గార్ల పేర్లు పెట్టినప్పుడు లేని అభ్యంతరం రాజ్యాంగ నిర్మాత అయిన డా బిఆర్ అంబేడ్కర్ పేరు పెడితేనే ఎందుకు వస్తోందని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ప్రశ్నించారు.
AP CRISIS: దేశాలు, రాష్ట్రాల మధ్య సాధారణంగా అభివృద్ది విషయంలో పోటీ ఉంటుంది. క్రీడల్లో అయితే పతకాల కోసం పోటీ ఉంటుంది. ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు పోటీ పడి హామీలు ఇస్తుంటాయి. దేశంలో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య గట్టి పోటీ నడుస్తోంది. అయితే అదే అభివృద్దో, మరో మంచి అంశంలోనే కాదు.. అప్పుల విషయంలో.
ACB Mobile APP: ప్రభుత్వ కార్యాలయానికి వెళితే అధికారులు పని చేయడం లేదా? లంచం ఇస్తేనే కాని ఫైల్ కదలదని చెబుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. మీకు అవినీతి బాధల నుంచి ఉపశమనం కలగబోతోంది. లంచగొండుల భరతం పట్టేలా, అవినీతి పీడకు చెక్ పెట్టేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
YSR Sanchara Pashu Arogya Seva: ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ కార్యక్రమం ప్రారంభమైంది. మూగ జీవాల కోసం వైఎస్సార్ సంచార పశు ఆరోగ్య సేవలు అందుబాటులోనికి వచ్చాయి.పశువుల అంబులెన్సులను తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు.
Dist Name Change: ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం ప్రజాగ్రహానికి దిగొచ్చింది. స్థానికుల ఆందోళనతో ఒక జిల్లా పేరును మార్చింది. ఏపీలో గతంలో 13 జిల్లాలు ఉండగా.. వాటిని 26 జిల్లాలుగా విభజించింది జగన్ ప్రభుత్వం. జిల్లాల పేర్లకు సంబంధించి కొన్ని వివాదాలు వచ్చాయి.
AP CS Sameer Sharma: ఆంధ్రప్రదేశ్ సర్కారుకు కేంద్రానికి మధ్య ఏం నడుస్తోందంటున్నారు నెటిజెన్స్. అందుకు కారణం ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ కాలం మరో ఆరు నెలల పొడిగింపునకు అనుమతి ఇస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేయడమే. అవును... నవంబర్ 30 వరకు సమీర్ శర్మనే ఏపీ చీఫ్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.
Ap Govt Loan: ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఊరట లభించింది. జగన్ సర్కార్ అప్పుల వేట ఫలించింది. మరో మూడు వేల కోట్ల రుణం తీసుకునేందుకు మార్గం సుగమమైంది. రిజర్వ్ బ్యాంక్ మంగళవారం నిర్వహింతే సెక్యూరిటీల వేలంలో పాల్గొని జగన్ సర్కార్ ఈ రుణం తీసుకోనుంది.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ కోతలు.. రోడ్డు బాగాలేవన్న వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర దుమారం రేపాయి. కేటీఆర్‌పై ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పేర్ని నాని సహా పలువురు వైసీపీ నేతలు తీవ్ర వ్రస్థాయిలో మండిపడ్డారు.
TTD Governing Council: సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆలయ అధికారులను ఆదేశించారు. సర్వ దర్శనాన్ని పునరుద్ధరించాలని నిర్ణయించారు. త్వరలో భక్తులకు టైం స్లాట్ టోకెన్లు కేటాయించాలని పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.