AP School Holiday 2025: విద్యార్థులకు అనుకోని శుభవార్త వచ్చింది. దీపావళికి ముందే స్కూళ్లకు వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో వారు ఎగిరి గంతేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఏపీలోని కర్నూల్ పర్యటన సందర్భంగా ఈ నెల 15, 16వ తేదీల్లో కర్నూల్లోని నాలుగు మండలాల్లో స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.