AP Optional Holidays 2025 Update: స్కూళ్లకు సెలవులపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వం ఇచ్చే ఆప్షనల్ సెలవులపై పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే నిన్న మొహర్రం ఆప్షనల్ హాలిడే ఉందని సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో స్కూలు విద్యార్థులకు కూడా సెలవు అని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
Dasara Pongal Holidays: స్కూలు విద్యార్థులకు సెలవులు అంటే పండగ చేసుకునే వార్త. మొన్నటి వరకు వేసవి సెలవులు పూర్తయ్యాయి. ఇప్పుడు మళ్లీ వాళ్ళు బిజీ అయిపోయారు. పరీక్షలు, ప్రాజెక్టులతో బిజీబిజీగా సాగుతోంది. ఈ నేపథ్యంలో దసరా, క్రిస్మస్, సంక్రాంతి 2025 సంబంధించిన అధికారిక అకాడమీ క్యాలెండర్ సెలవుల జాబితాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
AP School Holidays: ఏపీలోని ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్లకు 203 రోజులు పని చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ నేపథ్యంలో మొత్తంగా 2025 -26 సంవత్సరానికి 83 రోజులు సెలవులు ఉన్నట్లు ఏపీ పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఇక దసరా సెలవులు కూడా ఎప్పుడు వస్తున్నాయి ?ఎన్ని రోజులు వస్తున్నాయి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.