Environmental Expert Committee Objects Banakacherla Project: తెలుగు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదాస్పదంగా మారిన బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆ ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ex Officials Objects Banakacherla Project: ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టును సొంత రాష్ట్ర ప్రజలే వ్యతిరేకిస్తున్నారు. ఆలోచనాపరుల వేదికగా సమావేశమైన కొందరు మేధావులు బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు వద్దని ముక్తకంఠంతో వ్యతిరేకించారు.
Harish Rao Slams To Revanth Reddy A Head Of Banakacherla Project Dispute: తెలంగాణ నీటి ప్రాజెక్ట్‌లపై రేవంత్ రెడ్డికి విషయం తక్కువ విషం ఎక్కువ అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి బంధం విడదీయలేనిదిగా పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టు వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
Revanth Reddy Sensational Comments On KCR And Harish Rao: 'ఏ అంశం వచ్చినా.. ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడారు.. కోల్పోయాక ఎలా మాట్లాడుతున్నారో వివరించా' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
Kalvakuntla Kavitha Satires To Revanth Reddy: తెలంగాణకు వ్యతిరేకంగా జలదోపిడీ చేస్తున్న చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పేపర్ పులిగా వ్యవహరిస్తున్నాడని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. బనకచర్ల ప్రాజెక్టును నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Revanth Reddy Big Shock To Chandrababu Naidu: గురువు సీఎం చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టాలనుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడం ఆసక్తిగా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.