Bandi Bhageerath Case News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇటీవలే పోలీసుల ఎదుట లొంగిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు జరుగుతోంది. అయితే ఇదే విషయమై ప్రస్తుతం బండి భగీరథ్ కుమారుడు బండి సంజయ్ తొలిసారి స్పందించారు.
Bandi Bhageerath Case News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కోసం ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు వెతుకులాడుతున్నారు. నాలుగు బృందాలుగా విడిపోయి భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు సెర్చింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని కూడా తనిఖీ చేశారని సమాచారం అందుతోంది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను ఎట్టి పరిస్థితుల్లో అదుపులోకి తీసుకోవాలని పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు.
Telangana High Court Refuses To Grant Interim Relief To Bandi Sai Bhageerath In POCSO Case: మైనర్‌ను అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్‌కు ఊరట లభించలేదు. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. బెయిల్ రాకపోవడంతో పోక్సో కేసులో ఇక బండి భగీరథ్ అరెస్ట్ తప్పదని అర్థమవుతోంది. హైకోర్టు తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి.
POCSO Case Victim Mother Serious Allegations On Bandi Sanjay Kumar And Accused Bandi Bhageerath: తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు బండి భగీరథ్.. అతడి తండ్రి బండి సంజయ్ కుట్ర పన్నుతున్నారని బాధితురాలి తల్లి తీవ్ర ఆందోళన చెందారు. తమ కూతురిపై కుట్ర చేస్తున్నారని.. ఫొటోలు బయటపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోక్సో కేసుపై ఆమె సంచలన విషయాలు వెల్లడించారు.
Bandi Bhageerath: పోక్సో కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై నేడు హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది. దీనిపై నేడు కోర్టులో కీలక విచారణ జరగనుంది.
RS Praveen Kumar Slams To Bandi Sanjay On Bandi Bhageerath POCSO Case: 'తప్పు చేసిన కొడుకు బండి భగీరథ్‌ను అప్పగించకుండా బండి సంజయ్ ఎవరిని భయపెట్టిస్తున్నాడు? బాధితురాలను బెదిరిస్తున్నారా, మమ్మల్ని బెదిరిస్తున్నారా?' మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బాలికపై అత్యాచారం చేసిన బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Bandi Bhageerath POCSO Case Bail Petition Probe Postpone To Tomorrow: అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగ్గా.. రేపటికి వాయిదా పడింది. అతడికిపై బెయిల్ ఇవ్వరాదని బాధితురాలి తరఫు న్యాయవాది కోరారు. హైకోర్టులో జరిగిన వాదనలు ఇలా ఉన్నాయి.
Bandi Bhageerath Bail News: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టుకు చేరారు. దీనిపై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది.
Bandi Bhageerath POCSO Case: మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఇప్పుడు పరారీలో ఉన్నాడు. అత్యాచార ఆరోపణల నేపత్యంలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ విచారణకు బండి భగీరథ్ విచారణకు హాజరుకాలేదు.
Bandi Bhageerath Absent For SIT Investigation In POCSO Case: బాలికపై అత్యాచారానికి ఒడిగట్టి తప్పించుకు తిరుగుతున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు నిందితుడు బండి భగీరథ్ పోలీసుల విచారణకు హాజరు కాలేదు. విచారణకు డుమ్మా కొట్టడం సంచలనం రేపుతోంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది.
Bandi Sanjay First Reaction On His Son Bandi Bagirath POCSO Case: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన బండి భగీరథ సాయిపై పోక్సో కేసు నమోదవడంపై తొలిసారి నిందితుడి తండ్రి, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. నిరాధారమైన ఆరోపణలు అని కొట్టిపారేశారు.