Bandi Bhagirath pocso case update: మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీ ముగియడంతో పేట్ బషీరాబాద్ పోలీసులు బండి భగీరథ్ ను మరల మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టులో హజరు పర్చారు.
Bandi Bhagirath pocso case row update: పొక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు రోజుల పాటు సిట్ పోలీసులకు విచారణకు మేడ్చల్ మల్కాజ్ గిరి కోర్టు అనుమతించింది.
Cm Revanth reddy fires on ktr: కేంద్ర మంత్రి బండి సంజయ్, కేటీఆర్ ల మధ్య ఏదో పంచాయతీ ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఒక మైనర్ బాలికను అడ్డుపెట్టుకుని రాజకీయాలు ఏంటని కేటీఆర్ ను ఏకీపారేశారు.
Bandi bhagirath anticipatory bail petition: పొక్సొ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసి ముందస్తు బెయిల్ పిటిషన్ ను బండి భగీరథ్ తరపు లాయర్లు ఉపసంహరించుకున్నారు. మరోవైపు పోలీసులు విచారణ వేగంను పెంచారు.
Paidi rakesh reddy comments on bandi bhagirath pocso case: బండి భగీరథ్ బాధిత బాలిక బావమరదళ్లలా ఉండేవారని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఇరు కుటుంబాలు కూర్చుని మాట్లాడుకుని సమస్యల్ని పరిష్కరించుకుంటారని భావిస్తున్నట్లు మాట్లాడారు.
Bandi Sanjay slams on brs ktr: నా బర్తరఫ్, అరెస్ట్ అంతాకేటీఆర్ ఫేక్ మీడియా ఫ్యాక్టరీ క్రియేషన్ అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ గడీలు బద్దలు కొట్టాననే ఆక్రోశంతో కేటీఆర్ తనపై ఈ ఆరోపణలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
Sit police on bandi Bhagirath pocso case: పోక్సో కేసులో బండి భగీరథ్ ఇప్పటికే చంచల్ గూడ జైల్లో రిమాండ్ లో ఉన్నాడు. మరోవైపు పేట్ బషిరాబాద్ పోలీసులు దర్యాప్తు వేగంను పెంచారు. బండి భగీరథ్ స్నేహితులకుసైతం నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్దం చేశారు..
High tension in sircilla: బీఆర్ఎస్ శ్రేణులు సిరిసిల్లాలో రోడ్డు మీదకు చేరుకుని నిరసనలు దిగారు. దీంతో బీజేపీ శ్రేణులు కూడా అక్కడకు చేరుకొవడంతో తోపులాట జరిగింది.ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి లాఠీలకు పని చెప్పారు. కేంద్ర సహయ మంత్రి బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు మార్మోగాయి.
Ktr on cm revanth reddy: మైనర్ బాలిక ఘటనపై కాంగ్రెస్, బీజేపీలపై కేటీఆర్ మండిపడ్డారు. ఇద్దరు కుమ్మక్కై బండి భగీరథ్ ను 9 రోజుల పాటు అరెస్ట్ కాకుండా దాచారని కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సహయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ ను బర్తరఫ్ చేస్తేనే విచారణ సాఫీగా సాగుతుందన్నారు. అంతేకాకుండా బండి సంజయ్ ఉన్నత పదవుల్లో ఉండటం మనదేశంకు సైతం అవమాన కరమన్నారు.
Kishan reddy on bandi bhagirath pocso case: కేంద్ర మంత్రి బండి భగీరథ్ అరెస్ట్ పై చాలా తెలికగా రియాక్ట్ కావడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగిందని కొంచెమైన బాధ ఆయనకు లేదని నెట్టింట దుమారం మొదలైంది.
Bandi Bhagirath Sent to Cherlapally Jail: పోక్సో కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌కు కోర్టు మే 29వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.అంతకుముందు మేడ్చల్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రాత్రి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. జడ్జి రిమాండ్ విధించడంతో భారీ బందోబస్తు మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి అర్ధరాత్రి 12 గంటల సమయంలో తరలించారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
kalvakuntla kavitha fires on bandi sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని కల్వకుంట్ల కవిత ప్రధానికి లేఖ రాయడం సంచలనంగా మారింది. దీనిపై తెలంగాణ రాజకీయాల్లో రచ్చ మొదలైంది.
Bandi Sanjay reacts on bandi bhagirath surrender: చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే అని మరోసారి కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందేనని కీలక వ్యాఖ్యలు చేశారు.
Bandi bhatirath surrender at pet basheerabad: ఎట్టకేలకు పేట్ బషీరాబాద్ పోలీసులు ఎదుట బండి భగీరథ్ లొంగిపోయాడు. దీంతో గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెర పడిందని చెప్పుకొవచ్చు.
Look out notice issued against bandi Bhagirath: బండి భగీరథ్ కోసం మొత్తంగా ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. కరీంనగర్, హైదరాబాద్ తో పాటు బండి భగీరథ్ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆయనతో టచ్ లో ఉన్న వారిపై నిఘాను పెట్టారు. మరోవైపు దేశం దాటిపోకుండా పోలీసులు ఎయిర్ పోర్టు సిబ్బందిని సైతం అలర్ట్ చేశారు.
City civil court big relief for bandi Sanjay: పోక్సో కేసులో తన పేరును ఎక్కడ వాడకూడదని కేంద్ర మంత్రి బండి సంజయ్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Bandi Bhagirath pocso case update: సోషల్ మీడియాలో మైనర్ యువతి ఫోటోలు, వీడియోలను ప్రసారం చేయడంపై పోలీసులు సీరియస్ అయ్యారు. దీనిపై కేసును సైతం నమోదు చేశారు.
Bandi Bhagirath pocso case row: సిట్ అధికారుల ఎదుట హజరు కావాల్సిన బండి భగీరథ్ ఈ రోజు డుమ్మా కొట్టారు. దీంతో ఆయన దేశం విడిచి వెళ్లిపోయాడని కూడా జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తుర రాజకీయ దుమారం చెలరేగింది.
kavitha fires on brs party: బీఆర్ఎస్ పార్టీ అత్యుత్సాహంలో మైనర్ అమ్మాయి జీవితం నాశనంకు కారణమైందని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. వెంటనే మైనర్ అమ్మాయి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అకౌంట్లను బ్లాక్ చేసి వారిపై చర్యలు తీసుకొవాలన్నారు.
Bandi sanjay reacts on bandi bhagirath pocso case: హార్ట్ లో స్టంట్ ఉన్నా హార్ట్ ఫుల్ గా 1600 కి.మీలు నడిచినాని గతంలో చేసిన పాదయాత్రను గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలను పంచుకున్నానని, నాటి పాలకులు నాపై రాళ్ల దాడి చేసినా, 109 కేసులు పెట్టి జైలుకు పంపినా భయపడలేనంటూ గత అనుభవాల్ని మరోసారి బైటపెట్టారు.
Bandi bhagirath filed petition in telangana high court: తనపై పోలీసులు నమోదు చేసిన పోక్సొ కేసును కొట్టివేయాలని బండి భగీరథ్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం రాజకీయ కక్షతోనే ఈ కేసు నమోదు చేశారని తన పిటిషన్ లో పిటిషన్ పేర్కొన్నాడు.
ktr slams on bandi sanjay: కేంద్ర మంత్రి కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు ఘటనపై కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొడుకును కాపాడుకొవడానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ నానాపాట్లు పడుతున్నారంటూ ఎద్దేవా చేశారు.