September 5 Bank Holiday: సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు బంద్. ఆర్బీఐ ప్రకటన చేసింది. ప్రధానంగా ఆరోజు రెండు పండుగలు దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నారు. ఓనం, మిలాద్ ఉన్ నబీ రెండు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సెప్టెంబర్ 5వ తేదీ బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..