Bank Holiday Alert: నవంబర్ నెలలో కొన్ని ముఖ్యమైన పండుగల కారణంగా బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. కాబట్టి మనకు అవసరమైన బ్యాంక్ సేవల కోసం ముందుగా ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. నవంబర్ 5, బుధవారం గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా.. బ్యాంకులు బంద్ ఉండనున్నాయి. మరి రేపు తెలంగాణ, ఏపీలో బ్యాంకులకు సెలవు ఉందో, లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
Bank Holiday 2025: మీరు బ్యాంక్ పనుల కోసం సిద్ధమవుతున్నారా..? అయితే ఈ ముఖ్యమైన అప్‌డేట్ తప్పక తెలుసుకోవాలి. నేడు అనగా శుక్రవారం (అక్టోబర్ 31) రోజున బ్యాంకులకు ఆర్బీఐ సెలవు జారీ చేసింది. ఇప్పటికే ఆ అక్టోబర్ నెలలో పండుగల వల్ల దాదాపు అన్ని సెలవులే రాగా.. నేడు కూడా బ్యాంకులకు సెలవు ఉంది. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది.
Bank Holiday
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.. ఈరోజు నుంచి మొంథా అనే తుపాను ముప్పు దగ్గర పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు నుంచి ఏకంగా మూడు రోజుల పాటు.. పాఠశాలకు సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నో జిల్లాలలో ఈ సెలవు కొనసాగనుండి.. ఈ క్రమంలో బ్యాంకులకు కూడా సెలవు ఉందా అనే వివరాల్లోకి వెళితే..
Bank Holiday 2025: ప్రతి రోజు చాలా మంది బ్యాంక్‌కు తమ పనుల నిమిత్తం వెళ్తుంటారు. పండుగలు, జాతీయ సెలవుల కారణంగా బ్యాంకులు చాలా రోజుల పాటు క్లోజ్‌గా ఉంటున్నాయి. అందుకే కస్టమర్లు తమకి సంబంధించిన బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందే ప్లాన్ చేసుకోవడం మంచింది. అయితే రేపు, ఎల్లుండి అనగా అక్టోబర్ 27, 28న.. వరుసగా రెండు రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.
Saturday Bank Holiday 2025: అక్టోబర్ నెల అంతా సెలవులతోనే నిండిపోయింది. దేశవ్యాప్తంగా ఫెస్టివల్స్, నేషనల్ హాలీడేస్ కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. అందుకే వినియోగదారులు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. అయితే రేపు అనగా అక్టోబర్ 25న శనివారం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Thursday Bank Holiday 2025: అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం సెలవులే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పండుగలు, జాతీయ సెలవుల కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులు బంద్ ఉన్నాయి. అందుకే వినియోగదారులు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందుగా ప్లానింగ్ చేసుకోవడం బెటర్. అయితే రేపు అనగా అక్టోబర్ 23న బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Wednesday Bank Holiday 2025: అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం సెలవులే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఫెస్టివల్స్, నేషనల్ హాలీడేస్ కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. అయితే రేపు అనగా అక్టోబర్ 22న బుధవారం బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
Tuesday Bank Holiday 2025: అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం సెలవులే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఫెస్టివల్స్, నేషనల్ హాలీడేస్ కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. అందుకే వినియోగదారులు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో తెరిచి ఉంటుందో తెలుసుకొని.. ముందుగానే ప్లానింగ్ చేసుకోవడం మంచిది. అయితే రేపు అనగా అక్టోబర్ 21న మంగళవారం బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Saturday Bank Holiday 2025: అక్టోబర్ నెలలో బ్యాంకులకు మొత్తం సెలవులే వస్తున్నాయి. దేశవ్యాప్తంగా పండుగలు, జాతీయ సెలవుల కారణంగా.. దాదాపు ఈ నెల మొత్తం బ్యాంకులకు సెలవులే ఉన్నాయి. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగా ప్లానింగ్ చేసుకోవడం మంచిది. అయితే రేపు అనగా అక్టోబర్ 18న బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.
Tomorrow Bank Holiday: గత ఆగస్టు నెల నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులు వంటి వాటికి సెలవుల జాతర మొదలైంది. అవే పండుగ సెలవులు శ్రావణ మాసం నుంచి దసరా వరకు అనేక రకాలైన సెలవులు వచ్చాయి. అయితే తాజాగా సెప్టెంబరు 30న కొన్ని బ్యాంకులకు సెలవును మంజూరు చేశారు. దాని విశేషలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Bank Holidays October 2025: అక్టోబర్ నెలలో మొత్తం 21 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండబోతున్నాయి. దేశవ్యాప్తంగా పండుగలు, జాతీయ సెలవుల కారణంగా.. బ్యాంకులు దాదాపు అక్టోబర్ నెల మొత్తం సెలవులే ఉన్నాయి. గాంధీ జయంతి, దసరా, దీపావళి, ఛత్ పూజ, భాయ్ దూజ్ వంటి పండుగల రోజుల్లో.. బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవు. అందుకే కస్టమర్లు తమ బ్యాంక్ ఏయే రోజుల్లో ఓపెన్ ఉంటుందో తెలుసుకొని.. ముందుగా ప్లానింగ్ చేసుకోవడం మంచిది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.