BC JAC Fire On Revanth Reddy: బీసీ రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన రేవంత్ రెడ్డిపై బీసీ జేఏసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రాణత్యాగం చేసుకున్న కుటుంబాన్ని రేవంత్ రెడ్డి పరామర్శించేందుకు తీరిక లేదా? అని ప్రశ్నించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని.. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసింది.
BC JAC Slams To Revanth Reddy A Head 42 Percent BC Reservations: బీసీ రిజర్వేషన్లపై బలిదానం చేసుకున్న ఈశ్వర చారి కుటుంబాన్ని పరామర్శించే తీరిక లేదా రేవంత్ రెడ్డి? అని బీసీ జేఏసీ ప్రశ్నించింది. మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని.. బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.