Best Mileage Bikes in India: తక్కువ బడ్జెట్లో ఎక్కువ మైలేజీ ఇచ్చే బైక్స్‌కు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. అందుకే వినియోగదారులకు మరింత బెటర్ ఎక్స్పీరియన్స్ అందించేందుకు కంపెనీలు కూడా మార్పులు చేస్తూ మరింత ఆకర్షిస్తున్నాయి. మిడిల్ క్లాస్ బడ్జెట్లో బెస్ట్ బైక్స్ గురించి ఇక్కడ తెలుసుకుందాం..
Best selling scooters: మీరు కొత్త స్కూటర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అది కూడా మీ బడ్జెట్ లోనే ఉండాలనుకుంటున్నారా? అయితే దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 3 స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్కూటర్లు చాలా ప్రత్యేకంగా ఉంటాయి.