CM Revanth Reddy on Betting App Promotions: బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారికి సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆన్‌లైన్ గేమ్స్‌ను ప్రోత్సహించినా.. ప్రకటనలు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Anchor Vishnu Priya: అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు సెలబ్రిటీలపై పోలీసులు కేసును నమోదు చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ కేసులో యాంకర్ విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది.
Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ ను ప్రమోషన్స్ లో పోలీసులు విచారణను వేగవంతంగా చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను ప్రశ్నించిన పోలీసులు.. తాజాగా ఈ కేసులో భాగంగా వైసీపీ నేత యాంకర్ శ్యామలను విచారిస్తున్నారు.
Vishnupriya Arrest: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసు తెలుగు సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. యాంకర్ విష్ణుప్రియ ఇవాళ పోలీసుల విచారణకు హాజరైంది. ఈ కేసులో ఆమెను అరెస్ట్ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై తెలంగాణ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. అంతేకాదు ఈ బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తోన్న ఫేమస్ ఫిల్మ్ పర్సనాలిటీస్ అయిన విజయ దేవరకొండ, రానా, మంచు లక్ష్మీ, ప్రకాష్ రాజ్ లపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Betting app controversy: బెట్టింగ్ యాప్ వివాదం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా.. ఈ వివాదంలో మంచు లక్ష్మి కూడా చిక్కుకున్నారు. ఆమె గతంలో బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Nidhi agerwal promoting betting app: నటి నిధిఅగర్వాల్ ప్రస్తుతం చేసిన పనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఇంత రచ్చ నడుస్తున్న కూడా ఈ వంకర బుద్ది మారదా.. అంటూ ఫైర్ అవుతున్నారు. వెంటనే ఆమెపై కేసును నమోదుచేయాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.