Bigg Boss Double Elimination: బిగ్‌బాస్ తెలుగు సీజన్-9లో ఇంకా ఐదు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఫినాలే వారం తీసేస్తే నాలుగు వారాలు మాత్రమే టైమ్ ఉండటంతో.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేసి హౌస్‌మేట్స్ అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. నిన్న శనివారం ఎలిమినేషన్‌లో నిఖిల్ నాయర్ హౌస్ నుండి బయటకు రాగా.. ఈరోజు గౌరవ్ ఎలిమినేట్ కానున్నాడు.
Bigg Boss Season 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు ఉత్కంఠగా సాగుతోంది. ఇక ఈ తొమ్మిదో వారం బిగ్ బాస్ తెలుగు 9 హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఇప్పటికే రాము రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్ కాగా.. ఇప్పుడు మరో ఎలిమినేషన్ జరగబోతోంది. ఈ కంటెస్టెంట్ ఆదివారం హౌజ్‌ని వీడబోతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.