bihar dgp gupteshwar pandey

SSR death case: బీహార్ పోలీసులపై కేసు.. స్పందించిన డీజీపీ

SSR death case: బీహార్ పోలీసులపై కేసు.. స్పందించిన డీజీపీ

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుపై ( Sushant Singh Rajput's death case ) దర్యాప్తు చేపట్టడానికి ముంబై వెళ్లిన బీహార్ పోలీసులపై ముంబై పోలీసులు ( Mumbai cops ) కేసు నమోదు చేశారని వస్తున్న పుకార్లపై బీహార్ రాష్ట్ర డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందించారు.

Aug 12, 2020, 10:30 PM IST
Sushant Case: రియా చక్రవర్తి జాడ దొరకడం లేదు: బిహార్ డీజీపీ

Sushant Case: రియా చక్రవర్తి జాడ దొరకడం లేదు: బిహార్ డీజీపీ

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు (Sushant Singh Rajput Death Case)లో ప్రధాన నిందితురాలైన సుశాంత్ లేటెస్ట్ గాళ్‌ఫ్రెండ్, నటి రియా చక్రవర్తి జాడ మాత్రం దొరకడం లేదన్నారు బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే.

Aug 2, 2020, 10:09 AM IST