Bihar Assembly Election 2025 Phase 2: దేశంలో అత్యంత కీలకమైన రాష్ట్రాల్లో ఒకటైన బిహార్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఉదయం 7 గంటల నుంచే ప్రారంభమైంది. చలి తీవ్రత కారణంగా ప్రజలు మెల్లగా పోలింగ్ కేంద్రాల వైపు కదులుతున్నారు. తొలి విడతలో 121 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. రెండో విడతలో 122 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది.
Bihar Assembly Election 2025 Phase 1: బిహార్‌లో తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. తొలి దశలో 121 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ విడతలో ఆధిపత్యంపై రెండు కూటములు ధీమాగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.