BLA Attack On Pakistan Army Video: పాకిస్థాన్‌కు బిగ్ షాక్ తగిలింది. పదిమంది సైనికులు మృతి చెందారు. భారత్‌తో యుద్ధం ముందు నిన్న క్వెట్టాలో బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) జరిపిన దాడుల్లో పదిమంది పాక్ సైనికులు మృతి చెందారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. వివరాలు తెలుసుకుందాం