Borabanda Husband Kills Wife Kepps WhatsApp Status: అనుమానం పెనుభూతంగా మారి ఓ భర్త కట్టుకున్న భార్యని కడతేర్చిన ఘటన హైదరాబాద్‌లోని బోరబండలో జరిగిన సంగతి తెలిసిందే. భార్య సరస్వతి (32) భర్త ఆంజనేయులు రోకలి బండతో మోదీ హతమార్చాడు. అయితే భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తోందన్న అనుమానంతోనే అతడికి ఈ ఘాతకానికి పాల్పడ్డాడు. అయితే ఆ తర్వాత నిందితుడు వాట్సాప్ స్టేటస్ 'నా పార్ట్నర్‌ను చేతులారా నేనే చంపేశా' అంటూ పెట్టుకున్నాడు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.