These 10 Big Announcements Will Have A Direct Impact On The Common Mans Pocket: కేంద్ర బడ్జెట్ 2026 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టగా.. ఆ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎలాంటి ప్రకటనలు ఉన్నాయి.. తమకు ఏం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుంటున్నారు. పది నిర్ణయాలతో ప్రజల డబ్బు సేఫ్‌గా ఉండనున్నాయి.
Defence Budget 2026 Highlights: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి అత్యంత ప్రాధాన్యత లభించింది. సరిహద్దుల్లో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఇటీవల పాకిస్తాన్ సరిహద్దులో జరిగిన 'ఆపరేషన్ సింధూర్' ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
Nirmala Sitharaman on budget updates 2026: నిర్మల సీతారామన్ బడ్జెట్ లో మద్యం, పొగాకు ఉత్పత్తులతో సహా రోజువారీ వస్తువులను ప్రభావితం చేసే మార్పులను ప్రకటించారు. దీంతో లిక్కర్ రెట్లతో పాటు, ఆల్కాహల్ రేట్లు ధరల్లో నేరుగా కన్పించకున్న ఇన్ డైరెక్ట్ గా వీటికి విధించే ట్యాక్స్ లలో భారీ మార్పులు రానున్నాయి.
Union Budget 2026 Tax Changes: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పన్ను చెల్లింపుదారులకు తీపి కబురు అందించారు. ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్న నూతన ఆదాయపు పన్ను నిబంధనలు, పన్ను విధానంలో కీలక మార్పులను ప్రభుత్వం ప్రకటించింది.
Nirmala Sitharaman budget 2026 highlights: వ్యవసాయ ఉత్పత్తిని పెంచడానికి, మహిళల తోడ్పాటు పెద్ద పీట వేయడానికి ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. మొత్తంగా ఈ బడ్జెట్ మాత్రం అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసేదిగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
Union Budget 2026: మదేశమంతా ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో యూనియన్ బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. ఇది ఆమె తొమ్మిదవ బడ్జెట్ కావడం విశేషం. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆటోమొబైల్ రంగం, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం బడ్జెట్‌పై భారీ ఆశలు పెట్టుకుంది.
Chandrababu naidu govt good news to anganwadi employees: ఎన్నో ఏళ్ల నుంచి ప్రమోషన్ల కోసం ఎదురుచూస్తున్న అంగాన్వాడీ ఉద్యోగులకు చంద్రబాబు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అంతే కాకుండా.. మినీ అంగన్వాడీ కేంద్రాలను, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్ గ్రేడ్ చేసి వారికి ప్రమోషన్లు కూడా ఇచ్చింది. మొత్తంగా ప్రభుత్వం నిర్ణయం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Railway Ticket Discount For Senior Citizens: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) రైల్వే ప్రయాణాల్లో ఊరటనిచ్చేలా కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.
Gold Price Will Great Fall Union Govt Likely To Reduce Import Duty And GST: ఊహించని రీతిలో కొన్ని నెలల్లోనే బంగారం ధర రెట్టింపు స్థాయిలో పెరగ్గా.. వెండి కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. బంగారం, వెండిపై కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించబోతుందని తెలుస్తోంది. బడ్జెట్‌లో కీలక ప్రకటన ఉండనుందని.. దీని ద్వారా బంగారం, వెండి అమాంతం పడిపోతాయని తెలుస్తోంది.
Budget 2026: వార్షిక బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైంది. 2026-27 కేంద్ర బడ్జెట్ సన్నాహాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో సాంప్రదాయ హల్వా వేడుక నేడు, జనవరి 27న ఆర్థిక మంత్రిత్వ శాఖలో జరిగింది. బడ్జెట్ తయారీలో పాల్గొన్న సీనియర్ అధికారులు, సిబ్బందితో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Parliament Budget Session 2026: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28న పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఆ తర్వాత ఆర్ధిక సర్వేను లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 1న ఆదివారం అయినా.. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
Big Good News To Govt Employees Likely To Increase 63 Percent Dearness Allowance: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌కు ముందే భారీ కానుక అందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బడ్జెట్‌కు ముందు కరవు భత్యం 63 శాతం పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కోటి మంది ఉద్యోగులకు భారీ ప్రయోజనం లభించనుంది.
Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోట్లాది మంది సీనియర్ సిటిజన్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నుంచి అనుకూల నిర్ణయాలు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తున్నారు. గత బడ్జెట్‌లో సాధారణ పన్ను చెల్లింపుదారులకు స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.12.75 లక్షల వరకు ఉపశమనం లభించినా, వృద్ధులకు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రాయితీలు మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో కొత్త పన్ను విధానంలో తమకు కూడా ప్రత్యేక వెసులుబాట్లు కల్పించాలని సీనియర్ సిటిజన్లు కేంద్రాన్ని కోరుతున్నారు.
Union Budget 2026: ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ 2026–27 కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. పన్ను చెల్లింపుదారుల్లో అంచనాలు ఉన్నా.. పాత పన్ను విధానంలో పెద్ద మార్పుల అవకాశాలు తక్కువ. ప్రభుత్వం కొత్త పన్ను వ్యవస్థ, స్థిరత్వం, సరళీకరణపై దృష్టి పెట్టనుంది. ఈ బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే తుది దశ సన్నాహాల్లో ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ సమర్పించనున్న తొమ్మిదవ బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Double Jackpot To Farmers PM Kisan Yojana Amount Likely To Increase 6000 To 8000: కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త వినిపించబోతున్నది. పంట పెట్టుబడి సహాయంగా అందిస్తున్న పీఎం కిసాన్ డబ్బులను రెట్టింపు చేయనున్నట్లు తెలుస్తోంది. రానున్న బడ్జెట్‌లో ఈ ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Budget 2026 Halwa Ceremony: ఫిబ్రవరి 1, 2026 రోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే దానికి ముందే ప్రతి ఏడాది హల్వా వేడుక కూడా నిర్వహించే ఆనవాయితీ కూడా ఉంది. అయితే, ఈ హల్వా వేడుక ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక సీక్రెట్ ఏంటి ? బడ్జెట్ ముందే ఎందుకు తయారు చేస్తారు? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Budget 2026: బడ్జెట్ 2025లో పన్ను స్లాబ్‌లు, రాయితీల్లో చేసిన మార్పులతో కొత్త పన్ను విధానం (New Tax Regime) మరింత ఆకర్షణీయంగా మారింది. ఇప్పుడది ఐచ్ఛిక మార్గం మాత్రమే కాకుండా డిఫాల్ట్ విధానంగా మారింది. అయితే బడ్జెట్ 2026 దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం దీనిని ఇంకా ప్రజలకు అనుకూలంగా తీర్చిదిద్దుతుందా అనే ఆసక్తి పెరుగుతోంది.
Union Budget 2026: ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ లో మోదీ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ వినిపించబోతుందా? రైతన్నల ఆశలు నెరవేర్చేందుకు సర్కార్ సిద్దమైందా. రైతుల సంఘాల డిమాండ్లను అమలు చేసేందుకు ప్లాన్ చేస్తుందా. ఇదే జరిగినట్లయితే రైతుల పంట పండినట్లే అని చెప్పాలి.
Petrol and Diesel coming under GST: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2026 యూనియన్ బడ్జెట్‌కు ముందు పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై మరోసారి చర్చ మొదలైంది. ఒకవేళ ఇది అమలులోకి వస్తే ఇంధన ధరలు గణనీయంగా తగ్గుతాయా అనే ప్రశ్నలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Union Budget 2026: 2026 కేంద్ర బడ్జెట్ సమీపిస్తున్న నేపధ్యంలో, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల పెన్షన్ సమస్య కేంద్రంగా ఉంది. వృద్ధుల రోజువారీ ఖర్చులను తీర్చడానికి ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ పరిమితి కరెక్ట్‌గా సరిపోవడం లేదు. ప్రత్యేకంగా, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోని ఉద్యోగులు నెలకు కనీసం రూ. 1,000 మాత్రమే పొందుతున్నారు. ఇది గత 11 సంవత్సరాలుగా మార్చలేదు. ఈ సమయంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరగడంతో, రూ. 1,000 పెన్షన్ సరిపోదని.. ఉద్యోగ సంఘాలు దీన్ని గట్టిగా హెచ్చరించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.