Rs 20 per day to Rs 100 Cr Business, Chinu kala Success Story: కష్టపడనిదే విజయం ఎప్పుడూ అంత ఈజీగా రాదు అంటుంటారు మన పెద్దలు. అందుకే మీరు మీ జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. అలా కష్టపడితే మీరు మీ లక్ష్యాన్ని సాధించకుండా ఏ శక్తి మిమ్మల్ని అడ్డుకోలేదు. దేశంలోని మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ ఎంటర్ప్రెన్యువర్స్లో ఒకరైన చిను సక్సెస్ స్టోరీ విషయంలో కూడా అదే జరిగింది.
Business Ideas For Women: కొవిడ్-19 సంక్షోభం సమయంలో ప్రపంచం అంతా అవకాశాలు కోల్పోయి అవస్తలు పడుతున్న సమయంలోనే సంక్షోభాన్నే ఒక సదవకాశంగా మల్చుకున్న ధీశాలి కమల్జీత్ కౌర్. ఈ బిజినెస్ కోసం ఆమె వెంటనే ఫ్యాక్టరీలు స్థాపించలేదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టలేదు. కానీ నెలకు ఏకంగా రూ. 20 లక్షల వరకు ఆదాయం సంపాదించే స్థాయికి చేరుకుంది. ఆ మహిళ బిజినెస్ ఐడియా ఏంటి ? ఆమె సక్సెస్ స్టోరీ ఏంటి అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.
Earn Money without Investment: వ్యాపారాలు ప్రారంభించేందుకు చాలా రకాల ఆలోచనలున్న డబ్బులేకపోవడం వల్ల చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. అయితే ఈ కింది ఆలోచనలతో ఎలాంటి ఖర్చులు లేకుండా మీరు డబ్బులు సంపాదించవచ్చు. అయితే మరిన్ని వివరాలు ఇప్పుడే తెలుసుకోండి.
Layer Farming Business Idea: లేయర్ ఫార్మింగ్ బిజినెస్ ఐడియా గురించి ఎప్పుడైనా విన్నారా ? కేవలం 2 నెలల కోర్సు చేసిన ఓ యువకుడు ప్రస్తుతం ఈ లేయర్ ఫార్మింగ్ బిజినెస్లో ఏడాదికి 18 లక్షల ఆదాయం సంపాదిస్తున్నాడు తెలుసా ? ఇంతకీ ఈ లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి ? అంత ఆదాయం ఎలా వస్తోంది తెలియాలంటే ఇదిగో ఇతడి సక్సెస్ స్టోరీ చదవాల్సిందే.
Business ideas: తెలివితేటలు, సృజనాత్మకత ఉంటే వ్యాపారంలో చాలా వృద్ధి చెందవచ్చు. తక్కువ ఖర్చులో ఎక్కువ సంపాదించే కొన్ని అద్భుతమైన బిజినెస్ ఐడియాలు మీ కోసం..
Ideas with low investment, Profitable Business Ideas : ప్రస్తుతం కొన్ని చిన్న వ్యాపారాలు ప్రారంభిస్తే చాలు.. ఎక్కువ లాభంతో దూసుకెళ్లవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎవరైనా ప్రారంభించదగిన బిజినెస్లు ఏమిటో చూడండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.