Sushant Singh Rajput: ఎగిరెగిరి ఎవరో ఎందులో కాలు పెట్టినట్టు ఉంది సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో. తాజాగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. సుశాంత్ మరణానికి సంబంధించి నమోదైన రెండు కేసులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీబీఐ క్లోజ్ చేసింది.