Two women killed lover in pallavaram tamil nadu: ప్రియుడితో కలసి ఒకరికి తెలియకుండా మరికొంత మందితో ఇద్దరమ్మాయిలు యవ్వారం నడ్పించే వారు. ఇటీవల సదరు యువకుడు బాగా టార్చర్ చేయడంతో ఎలా అయిన అతడ్ని వదిలించుకొవాలని ఇద్దరుమహిళలు కంత్రీ ప్లాన్ వేశారు. మొత్తంగా ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.