Chevella Bus Accident Sensational Report: చేవెళ్ల మీర్జా గూడ బస్సు ప్రమాదం గురించి వెలుగులోకి కీలక విషయాలు వచ్చాయి. రాష్ట్రంలో పలు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపిన ఈ యాక్సిడెంట్ ప్రమాదానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో మరణించిన టిప్పర్, బస్సు డ్రైవర్ ఎలాంటి మద్యం తీసుకోలేదని తేలింది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Gabbar Singh Gang Visits Chevella Bus Accident victim Family:చేవెళ్ల బస్సుప్రమాదంలో దుర్మరణం పాలైన ముగ్గురు అక్కాచెల్లెళ్ల కుటుంబాన్ని గబ్బర్ సింగ్ మూవీ సభ్యులు పరామర్శించారు. వారికి అన్ని వేళలా అండగా వుంటామని భరోసా ఇచ్చారు.
Chevella Bus Accident Tipper Driver Comments: చేవెళ్ల బస్సు ప్రమాదంపై బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని టిప్పర్ యజమాని లక్ష్మణ్ నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీర్జాగూడ బస్సు ప్రమాదంపై టిప్పర్ యజమాని స్పందించాడు. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ ఆకాశ్ మృతి చెందాడు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Chevella Bus Tragedy: BRS Party Slams To Revanth Reddy: వికారాబాద్ జిల్లా చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాదంపై బీఆర్‌ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్, బీజేపీలు రాజకీయం చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. బీఆర్‌ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా నాయకత్వం కీలక ప్రకటన చేసింది.
Bus and Lorry accident in vikarabad: తాండూరు లో ఆర్టీసీ బస్సు, సిమెంట్ లోడ్ తో వెళ్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సు, డ్రైవర్ లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటతో మరోసారి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
Minister ponnam Prabhakar on road safety rules: మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఇక మీదట ట్రాఫిక్ రూల్స్ ను కఠినంగా అమలు చేస్తామన్నారు. ముఖ్యంగా హైవే పై వెళ్లే వాహనాలు ట్రాఫిక్ నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేసేలా చూడాలన్నారు.
Chevella Bus Accident Live Updates: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల ప్రజలను బస్సు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. ఒక దాని వెంట మరొక బస్పు దుర్ఘటనలు జరగుతున్నాయి. మొన్నటి మొన్న కర్నూలు ప్రైవేటు బస్సు ప్రమాద ఘటన మరవముందే.. తెలంగాణలోని చేవెళ్ల బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి బీజాపూర్ నేషనల్ హైవేపై తాండూర్ డిపోకు చెందిన బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో 17 మృతి అక్కడికక్కడే మృతి చెందారు.
Minister ponnam Prabhakar on chevella bus accident: రంగారెడ్డి జిల్లా మీర్జాగూడ టిప్పర్ బస్సు ప్రమాదం ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రాజకీయాలకు ఇది సమయం కాదని అపోసిషన్ పార్టీలపై మండిపడ్డారు.
cm Revanth reddy reacts on chevella bus accident:రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బాధితులకు తెలంగాణ ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అధికారులు బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకొవాలన్నారు.
Chevella Bus Accident PM Modi Reacts: బస్సు ప్రమాదంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరణించిన వారికి రెండు లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని అన్నారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Chevella Bus Accident Pics: చేవెళ్ల ఘోర బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 20 కి పెరిగింది. రంగారెడ్డి జిల్లా బస్సు తెల్లవారుజామున జరిగిన సంఘటన తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు డ్రైవర్లు సహా మొత్తం 20 మంది మృతి చెందారు. ఇందులో 11 మంది మహిళలు ఇందులో ఉన్నారు. అయితే బస్సు ప్రయాణికులపై కంకర పడటంతో ఎక్కువమంది మృతి చెందినట్లు సమాచారం ఆ ఫోటోలు చూద్దాం..
Chevella Bus Accident: చేవెళ్ల మిర్జా గూడ వద్ద ఘోర ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బీజాపూర్ జాతీయ రహదారిపై తాండూర్ డిపోకు చెందిన బస్సును కంకర్ లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొనడంతో 17 మృతి చెందగా పలువురు తీవ్ర గాయాలయ్యాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.