Chinese Ear Reattach Shocking Incident: చైనాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ చెవిని తన కాళుకే అతికించారు వైద్యులు. ఈ అరుదైన ఘటన ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. చెవి చెవి వద్ద లేకుండా తన కాళుకు ఐదు నెలలు అలాగే అతికించారు. అయితే ఆ తర్వాత ఏమైంది? అసలు ఎందుకు అలా వైద్యులు చేయాల్సి వచ్చింది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.