Navy Officers Meet Chandrababu: ఏపీలో సముద్ర ప్రాంతం ఉన్న విశాఖపట్టణాన్ని ఉత్తమ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. నౌకాదళ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం అందిస్తుందని తెలిపారు.
CII Partnership Summit in Vishakapatnam: కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII)తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా 30వ ‘సి.ఐ.ఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్-2025’ నిర్వహించనుంది. అందుకోసం విశాఖపట్నం సన్నద్ధం అయ్యింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.