CM Revanth Reddy: రాష్ట్రంలో 10ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండోసారి కూడా తానే ముఖ్యమంత్రిని అవుతానంటూ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.