coronavirus

Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి

Sanitizers: శానిటైజర్స్ అతిగా వాడుతున్నారా ? ఐతే ఇది చదవండి

Coronavirus మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో మనల్ని మనం రక్షించుకోవడంలో శానిటైజర్లు ( Sanitizers ) చాలా ముఖ్యమైనవి. ఐతే, శానిటైజర్లను అధికంగా వాడటం వల్ల వచ్చే ఇబ్బందులు కూడా వేరే ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ( Health experts ) హెచ్చరిస్తున్నారు.

Aug 7, 2020, 09:16 PM IST
COVID-19: రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

COVID-19: రాష్ట్రంలో 2 లక్షలు దాటిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 10,171 కరోనావైరస్ పాజిటివ్‌ ( Coronavirus ) కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,06,960కి మందికి చేరింది.

Aug 7, 2020, 08:38 PM IST
Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?

Coronavirus: కరోనావైరస్ నుంచి కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను శుభ్రపరచడం ఎలా ?

కూరగాయలు ( Vegetables ), పండ్లను ( Fruit ) తినడానికి ముందు శుభ్రం చేయడం ఎప్పుడైనా మంచిదే. తెగులు వల్ల పంట నష్టాన్ని నివారించడానికి పండ్లు, కూరగాయల పంటలకు రసాయనాలతో పిచికారీ చేస్తుంటారు. అంతేకాకుండా తాజాగా కరోనావైరస్ వ్యాప్తి జనాన్ని మరింత భయపెడుతోంది. కరోనావైరస్ ( Coronavirus infections ) నుంచి కూరగాయలు, పండ్లను ఎలా శుభ్రం చేసుకోవాలి అనే విషయంలో చాలామందికి చాలా రకాల సందేహాలు వేధిస్తుంటాయి. 

Aug 7, 2020, 12:18 PM IST
Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్

Moderna Vaccine: ఎలుకలపై ఆ కోవిడ్19 వ్యాక్సిన్ సక్సెస్

అమెరికా బయోటెక్ కంపెనీ మోడెర్నా రూపొందిస్తున్న కోవిడ్19 వ్యాక్సిన్ (Moderna COVID19 Vaccine) పనిచేస్తున్నట్లు రీసెర్చర్స్ తెలిపారు.

Aug 7, 2020, 10:24 AM IST
Telangana: తాజాగా 2207 కరోనా కేసులు, 600 దాటిన మరణాలు

Telangana: తాజాగా 2207 కరోనా కేసులు, 600 దాటిన మరణాలు

తెలంగాణలో కరోనా (Telangana CoronaVirus Cases) మహమ్మారి పెను నష్టాన్ని కలిగిస్తోంది. కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య 600 దాటింది. ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ చనిపోయారు.

Aug 7, 2020, 09:28 AM IST
రానా, మిహికా పెళ్లి సందడి షురూ..

రానా, మిహికా పెళ్లి సందడి షురూ..

Rana Daggubati Haldi Ceremony | హీరో దగ్గుబాటి రానా పెళ్లి పనులు మొదలయ్యాయి. పెళ్లి వేడుకలలో భాగంగా మిహికా ఇంట్లో గురువారం ‘హల్దీ ఫంక్షన్‌’ నిర్వహించారు.  దగ్గుబాటి ఫ్యామిలీ రానా పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.

Aug 7, 2020, 08:29 AM IST
COVID-19: 24 గంటల్లో 72 మంది మృతి

COVID-19: 24 గంటల్లో 72 మంది మృతి

ఏపీలో గత 24 గంటల్లో 63,686 శాంపిల్స్‌ని ( COVID-19 tests ) పరీక్షించగా.. అందులో 10,328 మందికి కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. అదే సమయంలో కరోనావైరస్ ( Coronavirus ) కారణంగా రాష్ట్రంలో 72 మంది చనిపోయారు.

Aug 6, 2020, 07:47 PM IST
Covid-19 Treatment: రూ.28 వేలకే కోవిడ్-19 ట్రీట్మెంట్

Covid-19 Treatment: రూ.28 వేలకే కోవిడ్-19 ట్రీట్మెంట్

కరోనావైరస్ ( Coronavirus ) చికిత్స గురించి మనం నిత్యం వింటూనే ఉన్నాం. ప్రైవేటు ఆసుపత్రులు లక్షల రూపాయల బిల్లు ఇవ్వడం గురించి మనం చదువుతూనే ఉన్నాం.

Aug 6, 2020, 06:57 PM IST
Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన

Plasma therapy: ప్లాస్మాతో ప్రయోజనం లేదా ? ఢిల్లీ ఎయిమ్స్ సంచలన ప్రకటన

ప్లాస్మా థెరపీతో కొవిడ్-19కి చెక్ పెట్టొచ్చని ( COVID-19 ) అందరూ భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఢీల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రి ఓ షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కొవిడ్ -19 రోగులలో మరణాల ప్రమాదాన్ని ( Mortality risk ) తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం చూపించలేదని ఢిల్లీ ఎయిమ్స్ ( Delhi AIIMS ) తెలిపింది.

Aug 6, 2020, 05:52 PM IST
Covid-19 Vaccine: రెండో దశకు చేరుకున్న జైడస్ టీకా

Covid-19 Vaccine: రెండో దశకు చేరుకున్న జైడస్ టీకా

భారత దేశానికి చెందిన ఫార్మ కంపెనీ జైడస్ ( Zydus ) కెడియా కరోనావ్యాక్సిన్ పై నేడు సెకండ్ స్టేజ్ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది. సార్స్ సీఓవీ-2  ( SARS COV-2 ) అనే వైరస్ ట్రేస్ పై ప్రయోగాలు చేస్తోంది. 

Aug 6, 2020, 05:35 PM IST
కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

COVID Infection Types | లండన్‌లోని కింగ్స్ కాలేజ్ రీసెర్చర్స్ పరిశోధనలు జరిపి కొన్ని కీలక విషయాలు వెల్లడించారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు (CoronaVirus Infection Types) ఆరు రకాలుగా ఉన్నాయని గుర్తించారు.

Aug 6, 2020, 05:08 PM IST
COVID19 Deaths: భారత్‌లో 40 వేలు దాటిన కరోనా మరణాలు

COVID19 Deaths: భారత్‌లో 40 వేలు దాటిన కరోనా మరణాలు

భారత్‌లో కరోనా వైరస్‌ ప్రతాపం చూపుతోంది. కోవిడ్19 తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. గత వారం రోజులుగా 50 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు (COVID19 cases in India) రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 

Aug 6, 2020, 12:20 PM IST
SFTS Virus China: చైనాలో కొత్త వైరస్.. ఎలా సోకుతుంది? ఎంత ప్రమాదకరం?

SFTS Virus China: చైనాలో కొత్త వైరస్.. ఎలా సోకుతుంది? ఎంత ప్రమాదకరం?

కరోనావైరస్ తో ( Coronavirus ) ప్రపంచాన్ని వణికిస్తోన్న చైనాలో మరో వైరస్ పుట్టుకొచ్చింది. చైనాలో కొత్త వైరస్ ( China New Virus ) గురించి ఇప్పటికే  WHO హెచ్చరికలు కూడా జారీ చేసింది.

Aug 6, 2020, 12:08 PM IST
Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

Telangana: విజృంభిస్తోన్న కరోనా.. ఒకేరోజు 13 మంది మృతి

తెలంగాణలో కరోనా వైరస్ (Telangana Corona Positive Cases) పంజా విసురుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 2,092 కోవిడ్19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Aug 6, 2020, 10:20 AM IST
Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

Sex In Corona Time: కరోనా కాలంలో సెక్స్ చేయవచ్చా?

కరోనావైరస్ ( Coronavirus ) సమయంలో సెక్స్ చేయవచ్చా ( Sex During Coronavirus Time ) అనే సందేహాం చాలా మందికి వస్తుంటుంది. కొంత మంది తప్పు లేదు అంటుండగా.. మరికొంత మంది తప్పు తప్పు అంటున్నారు. 

Aug 5, 2020, 11:51 PM IST
COVID-19-హోం క్వారంటైన్‌లో ఉంటూ పేకాట

COVID-19-హోం క్వారంటైన్‌లో ఉంటూ పేకాట

క‌రీంన‌గ‌ర్ : కరోనావైరస్ ( Coronavirus ) సోకిందని తెలిసిన తర్వాత కూడా ఓ వ్యక్తి నిర్లక్ష్యంగా వ్యవహరించి మరో పది మందితో కలిసి పేకాట ఆడిన వైనం కరీంనగర్ జిల్లా వీణ‌వంక మండలంలోని వల్బాపూర్‌లో చోటుచేసుకుంది.

Aug 5, 2020, 11:34 PM IST
Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

Covid-19 Prevention Tips: కోవిడ్-19 నివారణకు పాటించాల్సిన టిప్స్ ఇవే

కరోనావైరస్ ( Coronavirus ) ప్రపంచం మొత్తాన్ని గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యం అమెరికా ( covid-19 in USA) నుంచి ఆఫ్రికాలోని పేదదేశాల ( Corona In Africa )  వరకు కరోనా ప్రభావం చూపించింది. కోటి 80 లక్షలకు కోవిడ్-19 ఇప్పటికే సోకింది. 

Aug 5, 2020, 02:34 PM IST
Shivraj Singh Chouhan: కరోనా నుంచి కోలుకున్న ముఖ్యమంత్రి

Shivraj Singh Chouhan: కరోనా నుంచి కోలుకున్న ముఖ్యమంత్రి

దేశంలో ఇటీవల కాలంలో చాలామంది నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంతులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడిన విషయం మనందరికీ తెలిసిందే. 

Aug 5, 2020, 02:31 PM IST
SP Balasubrahmanyam: ఫేమస్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా

SP Balasubrahmanyam: ఫేమస్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా

ఇటీవల టాలీవుడ్‌లో ఇద్దరు ప్రముఖ దర్శకులు కరోనా బారిన పడగా.. తాజాగా ప్రముఖ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా పాజిటివ్‌ (Singer SP Balu COVID19 Positive)గా వైద్యులు నిర్ధారించారు.

Aug 5, 2020, 01:41 PM IST
Telangana: తెలంగాణలో ఇక ఇక డిజిటల్‌ చదువు..!?

Telangana: తెలంగాణలో ఇక ఇక డిజిటల్‌ చదువు..!?

కరోనావైరస్ ( Coronavirus ) సంక్షోభం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ( Telangana ) విద్యాసంస్థల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోనుంది అని తెలుస్తోంది. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో విద్యా సంస్థలు తెరవడం మంచిది కాదని భావిస్తోంది. ఈ సందర్భంగా నేడు జరగబోయే మంత్రి మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

Aug 5, 2020, 11:44 AM IST