Flight Delays In Delhi: ఏటీసీలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వందకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం సాంకేతిక సమస్య తలెత్తింది. ఎయిర్‌పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతికలోపం తలెత్తడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 150కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
100 Flights Delay Due To ATC Technical Issue: ఎయిర్ కంట్రోల్ వ్యవస్థలో (ATC) సాంకేతిక లోపంతో 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం వల్ల విమాన ప్రయాణంలో జాప్యం జరుగుతుంది. ప్రయాణీకులకు కూడా ఈ ఆలస్యానికి తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.