What is GPS Spoofing Delays Delhi Flights: నిన్న ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దాదాపు 800 వరకు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీనికి ప్రధాన కారణం ఏటీసీ వ్యవస్థలో సాంకేతిక లోపం. ఆటోమేటిక్స్ మెసేజ్ స్విచింగ్ సిస్టంలో సాంకేతిక లోపం ఏర్పడిన కారణంగా శుక్రవారం 800 కు పైగా విమానాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అయితే దీనికి ప్రధాన కారణం ఇది ఒక సైబర్. అదే జీపీఎస్ స్పూఫింగ్ ..దీని అర్థం ఏంటి ?ఎలా ఈ అత్యంత రద్దీ ఉండే విమానాశ్రయం లక్ష్యంగా మారిందో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.