English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Delhi Assembly Elections Result 2025

Delhi Assembly Elections Result 2025

 New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా వీడని పీఠముడి.. పది రోజులు దాటినా సీఎం ఎవరనే దానిపై క్లారిటీ..
Delhi CM Race Feb 19, 2025, 04:54 AM IST
New CM: ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై ఇంకా వీడని పీఠముడి.. పది రోజులు దాటినా సీఎం ఎవరనే దానిపై క్లారిటీ..
Delhi New CM: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 5 జరిగాయి. ఎన్నికల ఫలితాలు ఈ నెల 8న వెలుబడ్డాయి. ఫలితాలు వెలుబడి 10 రోజులు దాటుతున్న సీఎం పీఠం దక్కేది ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. దాదాపు 27 యేళ్ల తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి సింహాసనంపై బీజేపీ కి చెందిన వాళ్లు కూర్చోనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం ఎవరవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో సంచలనం.. సీఎంగా కేజ్రీవాల్.. ?
Delhi CM Race Feb 11, 2025, 02:26 PM IST
Punjab Politics: పంజాబ్ రాజకీయాల్లో సంచలనం.. సీఎంగా కేజ్రీవాల్.. ?
Punjab Politics: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పంజాబ్ రాజకీయాలు పడ్డాయా.. ? ఢిల్లీ తర్వాత పంజాబ్ పీఠాన్ని కైవసం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఇపుడు ఆ ఒక్క రాష్ట్రంలోనే అధికారంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఓటమి చవి చూసిన ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇపుడు పంజాబ్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కోతున్నారా అంటూ ఔననే అంటున్నాయి రాజకీయా వర్గాలు.
Atishi Marlena Resign to CM Post: ఢిల్లీ సీఎం పదవికి ఆతిషీ రాజీనామా.. అసెంబ్లీ రద్దు చేస్తూ ఎల్జీ నోటిఫికేషన్..
Atishi Marlena Resign to CM Post Feb 9, 2025, 12:57 PM IST
Atishi Marlena Resign to CM Post: ఢిల్లీ సీఎం పదవికి ఆతిషీ రాజీనామా.. అసెంబ్లీ రద్దు చేస్తూ ఎల్జీ నోటిఫికేషన్..
Atishi Marlena Resign to CM Post: దేశ  రాజధాని ఢిల్లీలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన  ఆమ్ ఆద్మీ పార్టీకి లిక్కర్ కుంభ కోణం అతిపెద్ద మచ్చగా మారింది. ఈ స్కామ్ లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన ప్లేస్ లో తను చెప్పినట్టు వినే ఆతిషికి ముఖ్యమంత్రి పగ్గాలు ఇచ్చారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్న ఆతిషి రాజీనామా చేసారు.  
Delhi CM Race: ఢిల్లీ సీఎం రేసులో ఐదుగురు ? హస్తిన సింహాసనం దక్కేది ఎవరికంటే..
Delhi CM Race Feb 9, 2025, 12:23 PM IST
Delhi CM Race: ఢిల్లీ సీఎం రేసులో ఐదుగురు ? హస్తిన సింహాసనం దక్కేది ఎవరికంటే..
Delhi CM Race: దాదాపు 27 యేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత ఢిల్లీ సీఎం పీఠం బీజేపీ వశం అయింది. అంతేకాదు దాదాపు 48 సీట్లలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో బీజేపీ తరుపున ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఢిల్లీ సీఎం రేసులో అరవింద్ కేజ్రీవాల్ ను చిత్తు చేసి జెయింట్ కిల్లర్ పర్వేష్ వర్మతో పాటు మరో  ఐదుగురు పేర్లు వినిపిస్తున్నాయి.
Delhi Election Results: కేజ్రీవాల్ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న మోడీ.. జన్మలో ఓడించ లేనన్న వాన్ని ఢిల్లీలో చిత్తు చేసిన నరేంద్రుడు..
Narendra Modi Vs Kejriwal Feb 9, 2025, 11:37 AM IST
Delhi Election Results: కేజ్రీవాల్ సవాల్ ను సీరియస్ గా తీసుకున్న మోడీ.. జన్మలో ఓడించ లేనన్న వాన్ని ఢిల్లీలో చిత్తు చేసిన నరేంద్రుడు..
Modi Vs Kejriwal: కేంద్రంలో నరేంద్ర మోడీ మూడు సార్లు ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినా.. ఆయన నివాసం ఉంటున్న ఢిల్లీలో గెలవలేదన్న లోటు ఉండేది. కానీ నిన్నటి ఎన్నికల ఫలితాలతో రచ్చ గెలవడమే కాదు. ఇంట కూడా గెలిచి చూపించారు. అందుకు కారణం కేజ్రీవాల్ అన్న మాటలే. ఢిల్లీలో తనను ఓడించాలంటే మోడీ మరో జన్మ ఎత్తాలి అన్న మాటను మోడీ సీరియస్ గా తీసుకున్నట్టు కనిపించారు. అందుకే ఈ సారి అన్ని బలగాలను మోహరించి కేజ్రీవాల్ ను మట్టి కరిచేలా చేసారు నరేంద్ర మోడీ.
Delhi Assembly Election Results: ఢిల్లీలో పనిచేసిన బీజేపీ బ్లాక్ బస్టర్ ఫార్ములా..  అందుకే 27 యేళ్ల తర్వాత ఘన విజయం..
Delhi Elections Result 2025 Feb 9, 2025, 07:54 AM IST
Delhi Assembly Election Results: ఢిల్లీలో పనిచేసిన బీజేపీ బ్లాక్ బస్టర్ ఫార్ములా.. అందుకే 27 యేళ్ల తర్వాత ఘన విజయం..
Delhi Assembly Election Results: భారతీయ జనతా పార్టీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు కొన్ని ఫార్ములాలతో అధికారం ఒడిసిపట్టుకుంటుంది. ఒక్కో చోట ఒక్క వ్యూహాన్ని అమలు చేస్తూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పట్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్.. ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో అమలు చేసిన వ్యూహంతోనే ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది.
Delhi Assembly Election Results 2025: ఆప్ ను ఊడ్చిపారేశాం.. ఢిల్లీ మాదే తెలంగాణ మాదే.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 03:54 PM IST
Delhi Assembly Election Results 2025: ఆప్ ను ఊడ్చిపారేశాం.. ఢిల్లీ మాదే తెలంగాణ మాదే.. బండి సంజయ్ సెన్సేషనల్ కామెంట్స్..
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో అధికారంలో వచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అగ్రనేత కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఢిల్లీలో ఊడ్చేశాము. ఇక తెలంగాణలో కూడా అధికారంలోకి రాబోతున్నట్టు చెప్పారు.
Delhi Election Results 2025 Live: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ దారుణ ఓటమి.. కాంగ్రెస్ హ్యాట్రిక్ 'జీరో'
Delhi Elections Result 2025 Feb 8, 2025, 03:07 PM IST
Delhi Election Results 2025 Live: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్‌ దారుణ ఓటమి.. కాంగ్రెస్ హ్యాట్రిక్ 'జీరో'
Delhi Assembly Election Results Live Updates: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ఎన్నికల సంఘం నేడు వెల్లడించనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ఎన్నికల రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో  గేమ్‌ ఛేంజర్ నిర్మలా సీతారామన్.. బీజేపీ గెలుపుకు కారణాలు ఇవే..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 02:53 PM IST
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో గేమ్‌ ఛేంజర్ నిర్మలా సీతారామన్.. బీజేపీ గెలుపుకు కారణాలు ఇవే..
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల గెలుపులో కేంద్ర ఆర్ధిక మంత్రి  నిర్మలా సీతారామన్  అసలు సిసలు గేమ్‌ ఛేంజర్ గా నిలిచారా అంటే ఔననే అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. తాజాగా బడ్జెట్ లో ఆమె ప్రవేశ పెట్టిన పలు సంస్కరణలు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదం చేశాయని అంటారు.  
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతల పరాజయం.. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో కేజ్రీవాల్ ఓటమి..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 01:50 PM IST
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ కీలక నేతల పరాజయం.. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటులో కేజ్రీవాల్ ఓటమి..
Delhi Assembly Election Results 2025: 2025 భారతీయ జనతా పార్టీకి మంచి బూస్టప్ అందించాయి. ముఖ్యంగా గత 27 యేళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ఢిల్లీ  ముఖ్యమంత్రి పీఠం ఎట్టకేలకు బీజేపీ వశం అయింది. అయితే ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత.. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఓటమి పాలు అయ్యారు.
Delhi Assembly Election Results 2025: పదవీ, ధన వ్యామోహమే కేజ్రీవాల్ ను ఓడించాయి.. ఆప్ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 01:18 PM IST
Delhi Assembly Election Results 2025: పదవీ, ధన వ్యామోహమే కేజ్రీవాల్ ను ఓడించాయి.. ఆప్ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు..
Delhi Assembly Election Results 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి దిశగా పయనిస్తోంది. ఆ  పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.మరోవైపు బీజేపీ 50 స్థానాల్లో లీడ్ లో ఉంది. అందులో 20 స్థానాల్లో గెలిచింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై అన్నా హజారే కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో ఆప్ ఎదురీత..  ఓటమికి అసలు కారణాలు ఇవే..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 12:51 PM IST
Delhi Assembly Election Results 2025: ఢిల్లీలో ఆప్ ఎదురీత.. ఓటమికి అసలు కారణాలు ఇవే..
Delhi Assembly Election Results 2025: ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో దాదాపు 27 సుధీర్ఘ విరామం తర్వాత బీజేపీ జెండా ఎగరేయబోతుంది. మరోవైపు వరుసగా రెండు సార్లు పూర్తిగా అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు గట్టి బుద్ధి చెప్పారు. రెండు సార్లు ఔట్ దాదాపు క్లీన్ స్వీప్ చేసిన చీపురు పార్టీకి అక్కడ ప్రజలు చీత్కరించారు. ముఖ్యంగా ఢిల్లీ గద్దె దిగడానికి ఆప్ చేసిన స్వయంకృతాపరాధాలే ఆ పార్టీని ఓడించేలా చేసాయి.
Delhi Election Results 2025: బీజేపీ గెలిస్తే.. ఢిల్లీ సీఎం రేసులో ఉన్నది వీళ్లేనా..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 11:12 AM IST
Delhi Election Results 2025: బీజేపీ గెలిస్తే.. ఢిల్లీ సీఎం రేసులో ఉన్నది వీళ్లేనా..
Delhi Election Results 2025:  ఈ నెల 5న జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలుబడుతున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్ చూస్తుంటే.. బీజేపీ దాదాపు 27 యేళ్ల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడం దాదాపు ఖాయమనిపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ అధికారంలో వస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది ఆసక్తికరంగా మారింది.  
Delhi Assembly Elections Result 2025 : ఢిల్లీలో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్.. బోణి కొట్టని హస్తం పార్టీ..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 10:42 AM IST
Delhi Assembly Elections Result 2025 : ఢిల్లీలో బొక్క బోర్లా పడ్డ కాంగ్రెస్.. బోణి కొట్టని హస్తం పార్టీ..
Delhi Election Results 2025: దేశ రాజధాని ఢిల్లీలో వార్ వన్ సైడ్ అన్నట్టుగా బీజేపీ దూకుడు మీదుంది. గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడి ఓటర్లు బిగ్ షాక్ ఇచ్చారు. గత రెండు పర్యాయాలు దాదాపు క్లీన్ స్వీప్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈ సారి వెనకబడింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సోదిలో లేకుండా పోయింది.
Delhi Election Results 2025 Live: న్యూ ఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజ..
Delhi Elections Result 2025 Feb 8, 2025, 10:03 AM IST
Delhi Election Results 2025 Live: న్యూ ఢిల్లీ స్థానంలో అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజ..
Delhi Election Results 2025 Live:  దేశ వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ చెప్పిన ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చాచి కొట్టారు. దాదాపు పదేళ్ల బూటకపు హామిలతో విసిగిపోయిన ప్రజలు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి పట్టం కట్టారు. ఏకంగా న్యూ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత వెనకంజలో ఉంది.

Trending News

  • SRH Vs CSK Preview: హైదరాబాద్ Vs చెన్నై..మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడా? సన్‌రైజర్స్ మరోసారి సూపర్ విక్టరీ సాధిస్తుందా?
    SRH vs CSK

    SRH Vs CSK Preview: హైదరాబాద్ Vs చెన్నై..మ్యాచ్‌లో ధోనీ ఎంట్రీ ఇస్తాడా? సన్‌రైజర్స్ మరోసారి సూపర్ విక్టరీ సాధిస్తుందా?

  • Chethabadi: జేడీ చక్రవర్తి కొత్త అవతార్..చేతబడి సినిమా హైలైట్ ఇదే!
    JD Chakravarthy Chethabadi
    Chethabadi: జేడీ చక్రవర్తి కొత్త అవతార్..చేతబడి సినిమా హైలైట్ ఇదే!
  • RCB vs DC: గ్రీన్ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు.. ఎందుకో తెలుసా?
    RCB Vs DC
    RCB vs DC: గ్రీన్ క‌ల‌ర్ జెర్సీతో బ‌రిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు.. ఎందుకో తెలుసా?
  • Highest Temperatures: భానుడి భగభగలు.. జగిత్యాలలో రికార్డు బ్రేక్ ఉష్ణోగ్రతలు, 10 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఎండలు!
    Telangana heatwave news today
    Highest Temperatures: భానుడి భగభగలు.. జగిత్యాలలో రికార్డు బ్రేక్ ఉష్ణోగ్రతలు, 10 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఎండలు!
  • Pudi Srihari: వైఎస్ జగన్ సీపీఆర్వోకు పూడీ శ్రీహరికి బిగ్ షాక్.. రిమాండ్ విధించిన ఏపీ హైకోర్టు..
    Pudi Srihari
    Pudi Srihari: వైఎస్ జగన్ సీపీఆర్వోకు పూడీ శ్రీహరికి బిగ్ షాక్.. రిమాండ్ విధించిన ఏపీ హైకోర్టు..
  • Hyderabad News: గ్రేట్ అమ్మ.. 92 ఏళ్ల వయసులోనూ ఆపని సేవలు.. 2 లక్షల ప్రసవాల రికార్డు!
    hyderabad news
    Hyderabad News: గ్రేట్ అమ్మ.. 92 ఏళ్ల వయసులోనూ ఆపని సేవలు.. 2 లక్షల ప్రసవాల రికార్డు!
  • Karimnagar News: ఫేస్‌బుక్ పరిచయం.. ఒంటరి మహిళపై SI అఘాయిత్యం..
    Karimnagar
    Karimnagar News: ఫేస్‌బుక్ పరిచయం.. ఒంటరి మహిళపై SI అఘాయిత్యం..
  • AP Inter Supplementary Exams 2026: ఏపీ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల.. ఇదిగో పూర్తి షెడ్యూల్!
    AP Inter Supplementary Exams 2026
    AP Inter Supplementary Exams 2026: ఏపీ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు విడుదల.. ఇదిగో పూర్తి షెడ్యూల్!
  • Samsung Galaxy A27 Leaks: బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. సాంసంగ్‌ గెలాక్సీ A27 లాంచ్‌కి సర్వం సిద్ధం..
    Samsung Galaxy A27
    Samsung Galaxy A27 Leaks: బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. సాంసంగ్‌ గెలాక్సీ A27 లాంచ్‌కి సర్వం సిద్ధం..
  • Aero Space Hub: దేశ ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ..
    Aero Space Hub
    Aero Space Hub: దేశ ఏరోస్పేస్ హబ్ గా తెలంగాణ..

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x