Delhi Exit Polls 2025: దేశమంతా ఆసక్తిగా చూస్తున్న ఢిల్లీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. ఈసారి అధికార పార్టీ ఆప్‌కు గట్టి దెబ్బ తగలవచ్చని తెలుస్తోంది. మెజార్టీ సర్వేలు అధికారం బీజేపీదే అంటున్నాయి. ఏ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Delhi Election Offer: దేశ రాజధాని ఢిల్లీలో పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లలో చైతన్యం పెంచేందుకు, ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘమే కాదు..ఇతరులు కూడా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు.
Delhi Elections 2025: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఎంఐఎం ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీపై కన్నేసింది. ఢిల్లీ వీధుల్లో గాలిపటం ఎగురవేసేందుకు ప్రయత్నిస్తోంది. ఒవైసీ గాలిపటం ఢిల్లీలో ఏం చేయనుందో తెలుసుకుందాం.