English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Delhi Elections 2025 Results

Delhi Elections 2025 Results

Delhi Election Results 2025: ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా..!
Delhi Elections 2025 Results Feb 8, 2025, 09:20 AM IST
Delhi Election Results 2025: ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా..!
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలను ఎలక్షన్ వెల్లడిస్తోంది. ముందుగా లెక్కించిన పోస్టల్ బ్యాలెట్ లో ఆప్ వెనకబడింది. మరోవైపు బీజేపీ మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ట్రెండ్ ఎలా ఉందనే విషయానికొస్తే..
Delhi Assembly Elections Results 2025: మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అయిన ఆ ఫార్ములా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వర్కౌట్ అవుతుందా..!
Delhi Elections 2025 Results Feb 8, 2025, 07:25 AM IST
Delhi Assembly Elections Results 2025: మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అయిన ఆ ఫార్ములా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వర్కౌట్ అవుతుందా..!
Delhi Assembly Elections Results 2025: భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల నుంచి పంచాయితీ ఎలక్షన్స్ వరకు ఒక్కో చోట ఒక్కో స్ట్రాటజీ అమలు చేస్తూ ఎక్కువ మటుకు విజయాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అదే ఫార్ములాతో రంగంలోకి దిగింది. మరి ఈ ఫార్ములా బిజేపీకి ఢిల్లీ సింహాసనం దక్కిస్తుందా లేదా అనేది మరి కాసేట్లో తేలిపోనుంది.
Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ బాద్ షా ఎవరో తేలనుంది నేడే.. దేశ రాజధానిలో ఓట్ల లెక్కింపు పై తీవ్ర ఉత్కంఠ..
Delhi Elections Results 2025 Feb 8, 2025, 06:41 AM IST
Delhi Assembly Elections Results 2025: ఢిల్లీ బాద్ షా ఎవరో తేలనుంది నేడే.. దేశ రాజధానిలో ఓట్ల లెక్కింపు పై తీవ్ర ఉత్కంఠ..
Delhi Assembly Elections Results 2025: ఈ నెల 5న దేశ రాజధాని ఢిల్లీలో శాసనసభకు ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో ఓటర్ల తీర్ప ఎలా ఉండనుందో అనే ఉత్కంఠకు మరికాసేట్లో తెరపడనుంది.  ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ మధ్య హోరా హోరీగా ఉండనుంది.  మొత్తంగా ఈ సారి ఢిల్లీ పీఠం ఎవరికీ దక్కనున్నదనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 
Delhi Assembly Elections 2025: 27 యేళ్ల తర్వాత బీజేపీ కల నెరవేరనుందా..! ఈ సారైనా ఢిల్లీ పీఠం దక్కేనా..!
Delhi Elections 2025 Results Feb 6, 2025, 09:36 AM IST
Delhi Assembly Elections 2025: 27 యేళ్ల తర్వాత బీజేపీ కల నెరవేరనుందా..! ఈ సారైనా ఢిల్లీ పీఠం దక్కేనా..!
Delhi Assembly Elections 2025: కేంద్రంలో వరుసగా మూడు సార్లు అధికారంలో వచ్చిన భారతీయ జనతా పార్టీ.. ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవడంలో మాత్రం విఫలమవుతూ వస్తోంది. తాజాగా జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఈ సారి మాత్రం బీజేపీ అధికార పీఠం కైవసం చేసుకోబోతుందనే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

Trending News

  • Leopard in Srisailam Video: శ్రీ శైలంలో చిరుత పులి  హల్ చల్.. డివైడర్ పై దర్జాగ కూర్చుని.. వీడియో వైరల్..
    Srisailam

    Leopard in Srisailam Video: శ్రీ శైలంలో చిరుత పులి హల్ చల్.. డివైడర్ పై దర్జాగ కూర్చుని.. వీడియో వైరల్..

  • Summer Alert: ఏపీలో నిప్పుల కుంపటిని తలపిస్తోన్న ఎండలు.. ఈ వ్యాధులున్న వారు అస్సలు బయటకు రావొద్దు..!
    Heat waves
    Summer Alert: ఏపీలో నిప్పుల కుంపటిని తలపిస్తోన్న ఎండలు.. ఈ వ్యాధులున్న వారు అస్సలు బయటకు రావొద్దు..!
  • Arvind Krishna: అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోస్టర్.. ‘కర్మస్థలం’లో మెంటలెక్కించే లుక్..!
    Karmastalam Poster Release
    Arvind Krishna: అరవింద్ కృష్ణ పవర్ ఫుల్ పోస్టర్.. ‘కర్మస్థలం’లో మెంటలెక్కించే లుక్..!
  • Gmail Whatsapp Feature: ఇక స్పామ్, హ్యాకింగ్ టెన్షన్ అవసరం లేదు.. జీమెయిల్‌లోనూ ఫుల్ ప్రొటెక్షన్‌తో వాట్సాప్ ఫీచర్!
    Gmail Whatsapp Feature
    Gmail Whatsapp Feature: ఇక స్పామ్, హ్యాకింగ్ టెన్షన్ అవసరం లేదు.. జీమెయిల్‌లోనూ ఫుల్ ప్రొటెక్షన్‌తో వాట్సాప్ ఫీచర్!
  • Haemophilia In Pregnancy: తల్లి గర్భం నుంచే బిడ్డకు ప్రాణాంతక ప్రమాదం?! గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
    Pregnancy Tips in Telugu
    Haemophilia In Pregnancy: తల్లి గర్భం నుంచే బిడ్డకు ప్రాణాంతక ప్రమాదం?! గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
  • Sanju Samson: నువ్వు మామూలోడివి కాదు సామీ.. 18 ఏళ్లుగా ధోనీకి సాధ్యం కానీ రికార్డుని సొంతం చేసుకున్న సంజూ శాంసన్‌
    Sanju Samson
    Sanju Samson: నువ్వు మామూలోడివి కాదు సామీ.. 18 ఏళ్లుగా ధోనీకి సాధ్యం కానీ రికార్డుని సొంతం చేసుకున్న సంజూ శాంసన్‌
  • MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?
    MI vs RCB
    MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?
  • Iran US Israel War: ఛైనాకు ట్రంప్ ఘాటు హెచ్చరికా.. మా మధ్య వేలు పెడితే ఖబర్దార్..
    America Strong Warning to China
    Iran US Israel War: ఛైనాకు ట్రంప్ ఘాటు హెచ్చరికా.. మా మధ్య వేలు పెడితే ఖబర్దార్..
  • Ration Card: రేషన్ హోల్డర్స్ డోంట్ వర్రీ.. ఈ నెల 30 దాకా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ!
    3 Months Free Ration
    Ration Card: రేషన్ హోల్డర్స్ డోంట్ వర్రీ.. ఈ నెల 30 దాకా తెలంగాణలో సన్నబియ్యం పంపిణీ!
  • US Iran War: శాంతిచర్చలు విఫలం అవ్వడానికి కారణాలేంటి? ఇరాన్ దేనిపై పట్టుబడుతోంది? జేడీ వాన్స్‌ వివరణ!
    US Iran talks failure
    US Iran War: శాంతిచర్చలు విఫలం అవ్వడానికి కారణాలేంటి? ఇరాన్ దేనిపై పట్టుబడుతోంది? జేడీ వాన్స్‌ వివరణ!

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x