Delhi Police Received Bomb Threatening Calls: ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో గుర్తుతెలియని బ్యాగులు గుర్తించినట్టుగా పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు పలు ఫోన్ కాల్స్ రావడం కలకలం సృష్టించింది.
Cyber Fraud with Aadhaar Card : దేశంలో సైబర్ మోసాల సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. కొంతమంది సైబర్ కేటుగాళ్లకు నేరుగా ఓటీపీ ఇచ్చి మరీ మోసపోతుండగా, ఇంకొంతమంది పోలీసులం అని చెప్పి వస్తోన్న ఫేక్ కాల్స్ వలలో పడి బ్యాంకు ఖాతాలు గుళ్ల చేసుకుంటున్నారు.
Murder Cases In Delhi: ఢిల్లీలో ఆదివారం రెండు వేర్వేరు సంఘటనల్లో ఇద్దరు అక్కాచెల్లెలు, మరో విద్యార్థి హత్యకు గురయ్యారు. ఢిల్లీలో హత్య కేసులు పెరిగిపోతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Man Arrested For Cutting Cake With Pistol: ఢిల్లీలో ఒక వ్యక్తి తుపాకీతో బర్త్ డే వేడుకలు చేసుకుంటూ అదే తుపాకీని కత్తిలా ఉపయోగించి కేక్ కట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో అతడు తుపాకీతో హల్చల్ చేస్తూ కత్తితో కోయాల్సిన కేకును తుపాకీతో కత్తిరిస్తూ కనిపించాడు.
Fake CBI Officers: బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ రాజేశ్ దేవ్ మీడియాతో మాట్లాడుతూ.. బాధితుడు తను పనిచేసే చోట బాస్ ఇచ్చిన రూ. 11 లక్షల క్యాష్ బ్యాగ్ తో వెళ్తుండగా వెనకాలే వచ్చిన ఇద్దరు వ్యక్తులను తమను తాము సీబీఐ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్నారు.
Delhi Bar Codes Crime: గర్ల్‌ఫ్రెండ్స్‌ను ఇంప్రెస్ చేయడానికి యువకులు ఎన్నో అబద్దాలు చెబుతుంటారు. అప్పులు చేసి వారికి ఖర్చు పెడుతుంటారు. కానీ ఆ ఇద్దరు మైనర్లు మాత్రం డిఫరెంట్. కొత్త ప్లాన్ వేశారు. పక్కగా అమలు చేశారు. కానీ చివరి బెడిసికొట్టింది. పూర్తి వివరాలు ఇలా..
DCW chief Swati Maliwal Dragged by Car: తనపై వేధింపులకు పాల్పడి, తనని కారుతో పాటే లాక్కెళ్లిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తెలిపారు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని ట్విటర్ ద్వారా అందరికీ తెలియజేశారు.
Urination on Air India flight: శంకర్ మిశ్రా దేశం విడిచిపారిపోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా అతడిపై లుకౌట్ నోటీసులు జారీచేయాల్సిందిగా ఇండియన్ ఇమ్మిగ్రేషన్ అధికారులను కోరినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. బాధితురాలు ఎయిర్ ఇండియాకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే తాము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు.
Delhi acid attack case: ఢిల్లీలో బాలికపై యాసిడ్ దాడి ఘటనను సుమొటోగా తీసుకున్న జాతీయ మానవ హక్కుల కమిషన్.. నాలుగు వారాల్లోగా విచారణ జరిపించి నివేదిక అందించాల్సిందిగా ఢిల్లీ పోలీసు కమిషనర్ తో పాటు ఢిల్లీ సర్కారు చీఫ్ సెక్రటరిని ఆదేశించింది.
Delhi Acid Attack: దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఢిల్లీ యాసిడ్ దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌కు నోటీసులు జారీ అయ్యాయి. యాసిడ్ దాడికి..ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధమేంటని ఆశ్చర్యపోతున్నారా..
Shraddha Phone Last Location: శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఒక్కో సాక్ష్యాన్ని సేకరిస్తున్నారు. తాజాగా శ్రద్దా మొబైల్ ఫోన్ చివరి లోకేషన్‌ను కనిపెట్టారు. ఆమె ఫోన్ మే 19వ తేదీన చివరగా ఆ ప్రాంతంలో..
Attack On Aftab Poonawalla: అఫ్తాబ్‌పై కొందరు వ్యక్తులు దాడి చేసేందుకు యత్నించారు. ఇలాంటి దుర్మార్గుల వల్ల దేశంలో ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోయిందని.. తమకు అప్పగిస్తే వెంటనే చంపేస్తామంటూ కత్తులతో వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.
Aftab Poonawalla in Tihar Jail: శ్రద్ధా హత్య కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. సోమవారం నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది. జ్యూడీషియల్ రిమాండ్‌లో ఉన్న అఫ్తాబ్‌ను తీహార్ జైలుకు తరలించారు.
Shradha Murder Case Latest Update: రోజుకో మలుపు తిరుగుతున్న శ్రద్ధా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. తాజాగా ఫోరెన్సిక్ నుంచి పోలీసులకు సమాచారం అందింది. వారు ఏం చెప్పారు..? తండ్రి డీఎన్ఏతో సరిపోలిందా..?
Shraddha Instagram Chat: శ్రద్ధా హత్య కేసులో కీలక ఆధారాలను సేకరిస్తున్నారు ఢిల్లీ పోలీసులు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్ చివరి చాట్‌ను బయటపెట్టారు. తన ఫ్రెండ్‌తో ఆమె సందేశాలను రిలీజ్ చేశారు.
Shraddha Walker Aftab Amin Poonawalla Case: శ్రద్ధా హత్య కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. 2020లోనే అఫ్తాబ్‌పై శ్రద్ధా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె చేసిన చిన్న తప్పే ప్రాణాలకు ముప్పు తెచ్చింది.
Delhi Palam Murder case: డ్రగ్స్ బానిసైన ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. తన కుటుంబంలోని నలుగురిని దారుణంగా హత్య చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు.
Shraddha Walker Aftab Amin Poonawalla Case: శ్రద్ధా హత్య కేసు ఢిల్లీ పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆధారాల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. దాదాపు 200 మంది పోలీసులు దర్యాప్తులో నిమగ్నమయ్యారు.
Aftab Amin Poonawalla confession: శ్రద్ధా హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ను ఢిల్లీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. మరో నాలుగు రోజులు పోలీసు కస్టడీని కోర్టు మరో నాలుగు రోజులు పొడగించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.