Delhil bombblast Secret Operation: దేశ రాజధాని ఢిల్లీ కారు పేలుడు కేసులో నిందితులు దేశంలో పలు భారీ దాడులకు కుట్ర పన్నినట్లు తేలిన విషయం తెలిసిందే. వీటిపై అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. వారి రహస్య కమ్యూనికేషన్ విధానంపై దృష్టి సారించారు.
Delhi Red Fort Blast update:ఢిల్లీ పేలుడు ఘటనలో రోజుకో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. పేలుడుకు కారణమైన ఐ20 కారు.. అంతకుముందు 11 గంటలపాటు పలు ప్రాంతాల్లో ప్రయాణించినట్లు తేలింది.
Delhi Red Fort Blast update: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్లకు హైదరాబాద్ లో కుట్ర జరిగిందని పోలీసులు గుర్తించారు. ఉగ్రవాద సంబంధాలతో దేశవ్యాప్తంగా భారీ విధ్వంసానికి వ్యూహరచన చేసినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి.
Delhi Red Fort Blast update: బిహార్ రెండో దశ ఎన్నికలకు ఒక్క రోజు ముందు దేశ రాజధాని ఢిల్లీలో అది కూడా ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ తో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత కొన్ని రోజులుగా దేశంలో ఉగ్రదాడి జరుగుతుందనే నిఘా వర్గాల సమాచరంలో దేశంలో పలు ప ప్రాంతాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు జరిగింది.
Delhi Red Fort Blast: ఢిల్లీలోని ఎర్రకోటకు సమీపంలో పేలుళ్ల ఘటనపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. మోదీ నాయకత్వంలో ఇలాంటి దాడులను ప్రభుత్వం ఉపేక్షించిదని.. కుట్రదారులు ఊపిరి పీల్చుకునేలోపు మట్టుబెట్టడం ఖాయమని స్పష్టం చేసింది.
School Holiday Tomorrow: రెండవ శనివారం, ఆదివారం ఈ మధ్యనే సెలవులు రాగా.. ఇప్పుడు మళ్లీ రేపు కూడా విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. అయితే ఈ సెలవు కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉండనుంది. రెండు రాష్ట్రాలు అయిన తెలంగాణ, బీహార్లో మాత్రమే రేపు సెలవు ఉందనుంది.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Delhi Blast: ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ప్రాంతం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటన యావత్ దేశాన్ని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. ఢిల్లీ నగరం ఒక్కసారి ఉలిక్కిపడింది. క్షణంలోనే ఈ ఘోరం జరిగింది. కారులో జరిగిన ఈ పేలుళ్లు దాటికి శరీరాలు తునాతనకలు అయ్యాయి. అక్కడి ద్రుశ్యాలు భయానక వాతావరణాన్ని తలపించాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.