Telangana Delimitation: త్వరలో కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే డీ లిమిటేషన్ వల్ల తమిళనాడు, తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాలకు సీట్ల సంఖ్య తగ్గబోతున్నాయి. అదే సమయంలో ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశాలున్నాయని స్టాలిన్ నేతృత్వంలో డీ లిమిటేషన్ పై పెద్ద రచ్చ నడస్తోంది.
Delimitation: చెన్నై వేదికగా జరిగిన తొలి డీ లిమిటేషన్ సమావేశం ముగిసింది. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధులతో పాటు ఉత్తరాది నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి హాజరయ్యారు. మొత్తం 7 పాయింట్లతో కీలక తీర్మానాన్ని ఆమోదించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delimitation JAC Meeting: చెన్నైలో జరుగుతున్న డీలిమిటేషన్ సదస్సులో మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. డీలిమిటేషన్ వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని.. కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత విధానాలు అనుసరిస్తోందని ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదని అన్నారు.
Delimitation: నియోజకవర్గాల పునర్విభజనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ స్టాండ్ ఏంటో చెప్పేశారు. తమిళనాడు వేదికగా ప్రారంభమైన సమావేశానికి హాజురుకాకున్నా..తన వైఖరేంటో సుస్పష్టం చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Delimitation: దేశంలో త్వరలో జరగనున్న లోక సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీన్ని ఓ బూచిగా చూపి కొంత మంది రాజకీయా పార్టీలు కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నాయి. ఈ అంశంపై కేటీఆర్, రేవంత్ రెడ్డితో కలిసి త్వరలో జరగనున్న డీ లిమిటేషన్ పై కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
South Indian Movement: తమిళనాట చిచ్చు రేపిన హిందీ వివాదం దక్షిణాది ఉద్యమంగా మారనుందా..దక్షిణాది రాష్ట్రాలు గౌరవం కోసం పోరు జరపనున్నాయా..అసలేం జరుగుతోంది. స్టాలిన్ లేవదీస్తున్న కొత్త ఉద్యమం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది..ఆ వివరాలు మీ కోసం.
MK Stalin U Turn Called Plan Family Immediately: కొత్తగా పెళ్లయిన వధూవరులకు ముఖ్యమంత్రి సంచలన పిలుపునిచ్చారు. కొత్తగా పెళ్లయిన దంపతులు వెంటనే పిల్లలు కనే పనిలో ఉండాలని పిలుపునివ్వడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారో తెలుసుకోండి.
Delimitation: దేశంలో త్వరలో జరగనున్న నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. పునర్విభజన పూర్తయితే ఉత్తరాది ఆధిపత్యం మరింత పెరగడం ఖాయంగా తెలుస్తోంది. అందుకే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Lok Sabha Passes Women's Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్ సభలో ఆమోదం లభించింది. లోక్ సభలో నారి శక్తి వందన్ అధినియం పేరిట మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో బిల్లుకు అనుకూలంగా భారీ మెజార్టీ లభించింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.