Bollywood Actor Dharmendra Passes away: బాలీవుడు దిగ్గజ నటుడు ధర్మేంద్ర(89) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర కొంతసేపటి క్రితం కన్నుమూశారు. 1935 డిసెంబర్ 8న పంజాబ్‌లో జన్మించిన ధర్మేంద్ర, 300కు పైగా చిత్రాల్లో నటించారు. ధర్మేంద్ర సినీ కెరీర్‌ను షోలే మూవీ మలుపు తిప్పింది. ధర్మేంద్ర మరణంతో బిగ్ బి అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ తొ పాటు అనేక మంది ప్రముఖులు, ఆయన అభిమానులు నివాళులు అర్పించడానికి ఆయన నివాసంకు క్యూలు కట్టారు.
Bollywood Actor Dharmendra: బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన కిడ్ని సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కాసేటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్న విషయంతెలిసిందే. 300కు పైగా చిత్రాల్లో నటించిన నటుడు కన్నుమూతతో యావత్ బాలీవుడ్ శోకసంద్రంలో మునిగిపోయింది. ధర్మేంద్రకు ఇద్దరు భార్యలు కాగా, ఒకరు ప్రకాశ్ కౌర్, మరొకరు హేమమాలిని. ఆయనకు ఆరుగురు పిల్లలు ఉన్నారు.
Dharmendra Vs NBK: బాలీవుడ్ లో తొలి తరం మాస్ యాక్షన్ హీరోగా ధర్మేంద్రకు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన మృతితో బాలీవుడ్ లో ఓ శకం ముగిసినట్లైంది. ఈయన సినిమాలు పలు చిత్రాలు తెలుగు సహా ఇతర భాషల్లో రీమేక్ అయ్యాయి.ఇక నందమూరి నట సింహం తొలి 100 చిత్రం .. ధర్మేంద్ర సినిమా రీమేక్ కావడం విశేషం.
Dharmendra Hema Malini Marriage Controversy: ధర్మేంద్ర సినిమాల్లో నటిస్తున్నపుడే తన తోటి నటి హేమ మాలినిని ప్రేమించాడు. ఆమె కూడా అతన్ని గాఢంగా ప్రేమించింది. అలా కొన్న సినిమాల్లో కలిసి నటించిన తర్వాత 1980లో తన మొదటి భార్య ప్రకాష్ కౌర్‌కు విడాకులు ఇవ్వకుండానే హేమ మాలినిని రెండవసారి వివాహం చేసుకున్నాడు. ఈ విషయం అప్పట్లో సంచలనం క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా అతను ఇస్లాం మతంలోకి మారడం మరో పెద్ద సంచలనం.
Dharmendra Hospitalised: బాలీవుడ్ తొలి తరం యాక్షన్ హీరో ధర్మేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.