English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • TERMS & CONDITIONS.
  • ADVERTISE WITH US.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • Dhurandhar Collections

Dhurandhar Collections

Dhurandhar 50 Days: 50 రోజుల ‘దురంధర్’ మూవీ.. సాధించిన రికార్డులు ఇవే..
Dhurandhar 50 Days Jan 23, 2026, 03:46 PM IST
Dhurandhar 50 Days: 50 రోజుల ‘దురంధర్’ మూవీ.. సాధించిన రికార్డులు ఇవే..
Dhurandhar 50 Days: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ‘దురంధర్’ మూవీ మాములు అంచనాలతో విడుదలై ఎవరు ఎక్స్ పెక్ట్ చేయని విధంగా బాక్సాఫీస్ ను 50 రోజులైన దున్నేస్తూనే ఉంది. అంతేకాదు ‘దురంధర్’ మూవీ బాలీవుడ్ లో సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది.  
Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..
Dhurandhar 6 Weeks collections Jan 16, 2026, 03:48 PM IST
Dhurandhar 6 Weeks Box Office Collections: 6 వారాలు దాటినా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఆగని ‘ధురంధర్’ దూకుడు..
Dhurandhar Dhurandhar 6 Weeks Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎవరు ఊహించని తుపాను వచ్చింది. అది కూడా బాక్సాఫీస్ తుపాను అనే కంటే  సునామి అని చెప్పాలి. ఎవరు ఊహించని రేంజ్ లో ‘దురంధర్’ బాక్సాఫీస్ ను మాస్ ఊచకోత కోసింది. అంతేకాదు హిందీ సినీ చరిత్రలో మరో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.   
Dhurandhar Vs Allu Arjun: దురంధర్ దర్శకుడికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న ఈ సంబంధం తెలుసా..!
Dhurandhar Vs Allu Arjun Jan 6, 2026, 06:26 AM IST
Dhurandhar Vs Allu Arjun: దురంధర్ దర్శకుడికి అల్లు అర్జున్ ఫ్యామిలీకి ఉన్న ఈ సంబంధం తెలుసా..!
Dhurandhar Vs Allu Arjun Pushpa 2 : ‘ధురంధర్ 2’ ప్రస్తుతం మన దేశంలో సంచలనం రేపుతూన్న సినిమా. ముందుగా ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి దూసుకుపోతుంది. అంతేకాదు ఈ రోజు లేదా రేపటితో ఈ సినిమా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డును బద్దలు కొట్టబోతుంది.   
Year Ender 2025: ధురంధర్, ఛావా సహా 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన టాప్ చిత్రాలు..
Year Ender 2025 Dec 28, 2025, 01:40 PM IST
Year Ender 2025: ధురంధర్, ఛావా సహా 2025లో బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన టాప్ చిత్రాలు..
Year Ender 2025:2025 బాలీవుడ్ లో వందలాది చిత్రాలు విడులైన అందులో కొన్ని ఛావా, సయ్యారా, దురంధర్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసాయి. ఈ యేడాది మొదట్లో ‘ఛావా’ బాక్సాఫీస్ ను చావా చితొక్కడితే.. ఇయర్ ఎండ్ లో ‘దురంధర్’ మూవీ ఆకాశమే హద్దుగా బాలీవుడ్ లో అన్ని రికార్డులను తిరగరాస్తోంది. మొత్తంగా 2025లో టాప్ మూవీస్ విషయానికొస్తే..  
 Sara Arjun: దురుంధర్ ఫేమ్ ‘సారా అర్జున్’ ఎవరు.. ? తెలుగు సినిమాతో  ఈమె కున్న సంబంధం ఇదే..!
Sara Arjun Dec 12, 2025, 02:55 PM IST
Sara Arjun: దురుంధర్ ఫేమ్ ‘సారా అర్జున్’ ఎవరు.. ? తెలుగు సినిమాతో ఈమె కున్న సంబంధం ఇదే..!
Sara Arjun: ఈ యేడాది రణ్ వీర్ సింగ్ హీరోగా ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘దురంధర్’ కలెక్షన్స్ సునామీ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ కు జోడిగా నటించింది సారా అర్జున్. ఇంతకీ ఈమె ఎవరు.. ? ఈమెకు తెలుగు సినిమాలతో ఉన్న అనుబంధం తెలిస్తే ఆశ్యర్యపోతారు.
Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
Dhurandhar Collections Dec 10, 2025, 02:43 PM IST
Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ ఊచకోత కోస్తోన్న దురంధర్.. ఇది ఊహించని బీభత్సం..
Dhurandhar 5 Days Box Office Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర లాస్ట్ వీకెండ్ లో రణ్ వీర్ సింగ్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ ముఖ్యపాత్రల్లో ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దురంధర్’. ముందు నుంచి ఈ సినిమాపై అంచనాలు ఉండే. విడుదల రోజు బుకింగ్స్ మాములుగా ఉన్నా.. ఆ తర్వాత మౌత్ టాక్ తో ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర దున్నేస్తోంది. 

Trending News

  • Video Viral: వామ్మో.. అరుంధతీ అమ్మామొగుడిలా ఉందెంటీ.!. యువతి శరీరంలో దెయ్యం.?.. వీడియో వైరల్..
    Video Viral

    Video Viral: వామ్మో.. అరుంధతీ అమ్మామొగుడిలా ఉందెంటీ.!. యువతి శరీరంలో దెయ్యం.?.. వీడియో వైరల్..

  • Kuwaiti Dinar: కువైట్ కరెన్సీ కంటే డాలర్ ఎందుకు తక్కువగా ఉంది? ఈ 5 కారణాలు తెలుసుకుంటే జ్ఞానోదయమవుతుంది..!!
    Kuwaiti dinar
    Kuwaiti Dinar: కువైట్ కరెన్సీ కంటే డాలర్ ఎందుకు తక్కువగా ఉంది? ఈ 5 కారణాలు తెలుసుకుంటే జ్ఞానోదయమవుతుంది..!!
  • T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బ్లంగ్లాదేశ్‌ ఔట్.. ఆ టీమ్‌కు గోల్డెన్ ఛాన్స్
    bangladesh cricket t20 world cup
    T20 World Cup: టీ20 వరల్డ్ కప్ నుంచి బ్లంగ్లాదేశ్‌ ఔట్.. ఆ టీమ్‌కు గోల్డెన్ ఛాన్స్
  • Gajakesari Yoga: ఈ రోజే గజకేశరి యోగం.. 4 రాశులవారికి దిమ్మతిరిగే గుడ్‌న్యూస్‌!
    Astrology
    Gajakesari Yoga: ఈ రోజే గజకేశరి యోగం.. 4 రాశులవారికి దిమ్మతిరిగే గుడ్‌న్యూస్‌!
  • Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
    Vasant Panchami 2026
    Hyderabad: హైదరాబాద్ లో వెల్లివిరిసిన మతసామరస్యం.. దర్గాలో ఘనంగా వసంత పంచమి వేడుకలు..
  • అనుభవం కాదు.. అనుకూలతే అసలైన అర్హత.. AI యుగంలో కెరీర్‌కు కొత్త నిర్వచనం..!!
    AI ​​era
    అనుభవం కాదు.. అనుకూలతే అసలైన అర్హత.. AI యుగంలో కెరీర్‌కు కొత్త నిర్వచనం..!!
  • Mogudu Teaser: నవ్వులు పూయించిన విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న మొగుడు టీజర్…!
    Mogudu teaser
    Mogudu Teaser: నవ్వులు పూయించిన విశాల్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న మొగుడు టీజర్…!
  • Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
    Secunderabad railway station
    Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
    DA hike
    DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ గిఫ్ట్‌.. బడ్జెట్‌కు ముందే 63 శాతం డీఏ పెంపు
  • Singer S Janaki Son Death:  ఎస్. జానకి కుటుంబంలో విషాదం.. ఆమె కుమారుడు కన్నుమూత
    S Janaki son Murali death
    Singer S Janaki Son Death: ఎస్. జానకి కుటుంబంలో విషాదం.. ఆమె కుమారుడు కన్నుమూత

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x