Dhurandhar: బాలీవుడ్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది దురంధర్ సినిమా. URI మూవీ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించాడు. అయితే, తాజాగా దురంధర్ సినిమా గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్.
Ranveer singh apologises on kantara row: రణ్ వీర్ సింగ్ పై ఇప్పటికే కన్నడిగులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా.. ఆయన మూవీ ధురంధర్ ను బైకాట్ చేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రణ్ వీర్ సింగ్ ఈ వివాదంపై కీలక ప్రకటన చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.