Summer Care for Diabetes: ఆధునిక జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైంది డయాబెటిస్. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. నిర్లక్ష్యం వహిస్తే ప్రాణాంతకం కాగలదు. అందుకే ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
Ramadan 2023: రంజాన్ నెల సమీపించింది. ఇండియాలో ఎల్లుండి నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కావచ్చు. రోజంతా కఠిన ఉపవాస దీక్షలు ఆచరించనుండటంతో..మధుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
Health Benefits Of Walking: వాకింగ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా ? రోజుకు ఎన్ని అడుగులు నడిస్తే ఆరోగ్యానికి మంచిది ? ఇదే అంశంపై గురుగ్రామ్‌లోని సీకే హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్‌గా సేవలు అందిస్తున్న డా రాజివ్ గుప్తాతో మాట్లాడగా.. ఆయన పలు ఆసక్తికరమైన అంశాలను మనతో పంచుకున్నారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Diabetes Symptoms: వరల్డ్ వైడ్ గా చాలా మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. అసలు దీని లక్షణాలు ఏంటి, తగ్గించే మార్గాలేంటి తదితర విషయాలు గురించి తెలుసుకుందాం.
Wheat Flour Roti: డయాబెటిస్ ఓ ప్రమాదకర వ్యాధి. ఆహారపు అలవాట్లు, జీవనశైలి ఇందుకు ప్రధాన కారణాలు. మదుమేహ వ్యాధిగ్రస్థులు ఎలాంటి ఆహారం తీసుకోవచ్చు. ఎలాంటి ఆహారం తీసుకోకూడదనేది తెలుసుకోవడం చాలా అవసరం.
Diabetes Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నియంత్రణ లేకపోతే క్రమక్రమంగా నష్టం కల్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల పళ్లపై ప్రభావం పడుతుంది. మధుమేహం సమస్య చాలా అనారోగ్య రుగ్మతలకు కారణమౌతుంటుంది.
High Blood Sugar Warning Sign: ప్రస్తుతం చాలా మంది వారికి తెలియకుండానే మధుమేహం బారిన పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర పరిమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంటుంది.
Diabetes Control Spices: ఇటీవలి కాలంలో డయాబెటిస్ ఓ ప్రధాన సమస్యగా మారింది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, చెడు ఆహారపు అలవాట్లే ఇందుకు కారణంగా ఉన్నాయి. ప్రతి నలుగురిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారంటే అతిశయోక్తి కానేకాదు.
Diabetes Control: డయాబెటిస్ వంటి సీరియస్ వ్యాధులు సంభవిస్తే మందుల్లేకుండా నియంత్రణ కష్టమే. అయితే కొన్నిరకాల నట్స్ మధుమేహాన్ని నియంత్రిస్తాయి. డయాబెటిస్ నియంత్రణకు ఎలాంటి నట్స్ తీసుకోవాలో చూద్దాం..
Health Benefits of Chia Seeds: కొన్ని రకాల విత్తనాలు ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. పోషక పదార్ధాలతో నిండి ఉన్న చియా సీడ్స్ ఇందులో అతి ముఖ్యమైనవి. చియా సీడ్స్ తినడం వల్ల హార్ట్ ఎటాక్, స్థూలకాయం వంటి సమస్యలు దూరమౌతాయి.
Diabetes Symptoms: డయాబెటిస్ ఓ సాధారణ సమస్య. ఇటీవలి కాలంలో దాదాపు అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఉదయం లేచిన వెంటనే ఈ లక్షణాలు కన్పిస్తే నిర్లక్ష్యం చేయవద్దు. అది డయాబెటిస్ కావచ్చు.
Diabetes Tips: మధుమేహం వ్యాధిగ్రస్థులు రోజూ మందులు తీసుకోవల్సిందే. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ఐదు రకాల ఆకుల్ని తినడం వల్ల డయాబెటిస్ కచ్చితంగా నియంత్రణలో ఉంటుంది.
Obesity Weight Loss Diet Plan: ప్రస్తుతం చాలామంది శరీర బరువు పెరుగుతున్నారు. దీని కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలైనా గుండెపోటు మధుమేహం బారిన పడుతున్నారు అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలను పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా బరువు పెరగడానికి ప్రధాన కారణాలేంటో వాటిని తెలుసుకొని.. వాటికి దూరంగా ఉండడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Diabetes Symptoms: శరీరంలో కలిగే అంతర్గత మార్పులు వివిధ రూపాల్లో బయటపడుతుంటాయి. అంతర్గతంగా ఏదైనా వ్యాధి ఉంటే..కొన్ని లక్షణాలు బయటకు కన్పిస్తుంటాయి. అలాంటప్పుడు అప్రమత్తం కావల్సిందే.
Turnip For Diabetes: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ప్రతి రోజూ ఆహారంలో ఎర్ర ముల్లంగి దుంప తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రక్తంలోని చక్కెర పరిమాణాలు కూడా తగ్గుతాయి.
Diabetes: డయాబెటిస్ ఇటీవలి కాలంలో ప్రధాన సమస్యగా మారుతోంది. ఇది ఓ రకమైన మెటబోలిక్ డిజార్డర్. శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడా వస్తుంది. దాంతో శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతాయి.
Anjeer Sweet: కొత్త ఏడాది వచ్చేసింది. అందరూ కేక్స్, స్వీట్స్ ఒకరికొకరు తిన్పిస్తుంటారు. మరి మధుమేహం వ్యాధిగ్రస్థుల పరిస్థితి ఏంటనేది అందర్నీ వేధించే ప్రశ్న.
Eye Care Tips: డయాబెటిస్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. నిర్లక్ష్యం చేస్తే కంటి చూపుపై కూడా ప్రభావం చూపిస్తుంది. డయాబెటిస్ కారణంగా కంటి రక్త వాహికలకు నష్టం కలుగుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.