Donald Trump On India Tariffs: భారత్ పై టారిఫ్స్ అంశాన్ని ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా కు ఇండియా అతిపెద్ద కస్టమర్ అందుకే ఆ దేశం నుంచి ఆయిల్ కొంటోంది. కాబట్టి 50% సుంకాలు విధించాం. కానీ భారత్ పై టారిఫ్స్ విధించడం అంత ఈజీ విషయం కాదు. ఇరుదేశాల సంబంధాలు దెబ్బతింటాయి అని తెలిసిన ఆ పని చేశా అని అన్నాడు ట్రంప్.
Trump On India Over Tariffs: భారత్ టారిఫ్స్‌తో చంపేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి అక్కసు వెళ్లగక్కారు. ఇండియాను టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇండియా, చైనా, బ్రెజిల్ ట్యారిఫ్స్తో మనల్ని చంపేస్తున్నాయి. సుంకాల గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు అని ఆయన చెప్పుకొచ్చారు. మీడియా సమావేశంలో ఆయన ఇండియాని ఉద్దేశించి మాట్లాడారు. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.