Trump Nominated Noble Prize: కల నిజమాయెగా.. కోరికలు తీరెగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కల నిజమయ్యేలా కనిపిస్తోంది. నోబెల్ శాంతి బహుమతి కోసం పరితపిస్తున్న ఆయనకు ఈసారి ఆ అవకాశం దక్కేలా కనిపిస్తోంది.
Donald Trump On Nobel Prize: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక వ్యాఖ్యలు చేశారు. శాంతి కోసం తను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చేస్తున్నట్లు.. ఏం చేసినా నాకు మొబైల్ ప్రైజ్ రాదు అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఈ సంచలన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.