Dussehra Celebrations In Siddipet: దసరా పండుగ సంబరాలు తెలంగాణలో ఎంతో వైభవంగా.. ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. సిద్దిపేటలో దసరా సంబరాలు మిన్నంటాయి. దసరా వేడుకల్లో భాగంగా బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొని రావణుడిసురుడిని దహనం చేశారు. అంతకుముందు పాలపిట్టను వదిలారు.
Dussehra Celebration Videos: దేశవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా దసరా సంబరాలు సంబరంగా చేసుకున్నారు. పల్లె నుంచి పట్టణాల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహనం, ఫైర్ వర్క్స్ తో కోలాహలంగా నిర్వహించారు. దేశ రాజధాని ఢిల్లీ రాంలీలా మైదానంలో కూడా చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. సీఎం రేఖ గుప్తా విల్లు ఎక్కు పెట్టి బాణం వేసి రావణ దహనం చేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
Tractor plunges into River in mp: ఖాండ్వాలో దుర్గామాత నిమజ్జనంలో పెనువిషాదం చోటుచేసుకుంది.ఈ ఘటనలో మొత్తంగా 12 మంది దుర్మరణం చెందారు. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని స్థానికులు చెబుతున్నారు.
Dussehra Navratri tradition: దేశ మంతట కూడా దుర్గ నవరాత్రుల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. అయితే.. మండపాలలో ఏర్పాటు చేసిన దుర్గమ్మ తల్లి విగ్రహాల్ని ముఖ్యంగా ఏరోజు నిమజ్జనం చేయాలో ఇప్పుడు చూద్దాం.
woman argument with cop video: యువతి పోలీసులతో, ఆలయ పూజారులతో వాగ్వాదంకు దిగింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
kcr and ktr performed ayudha puja: మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో ఆయుధపూజను ఘనంగా నిర్వహించారు. పండితులు కేసీఆర్ కుటుంబంతో ప్రత్యేకంగా పూజలు చేయించారు. ఇప్పటికే కేసీఆర్ ప్రజలకు దసరా పండగ విషేస్ చెప్పారు.
KCR Dussehra Celebration: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబసమేతంగా దసరా పండుగ చేసుకున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన నివాసంలో పండుగ సందర్భంగా పూజా కార్యక్రమాలు చేశారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం ఆయుధాలు, వాహనాలకు పూజలు చేశారు.
Dussehra Wishes Of Telugu States CMs: నేడు విజయదశమి సందర్భంగా తెలుగు రాష్ట్ర సీఎంలు, డిప్యూటీ సీఎం, వైఎస్ఆర్‌సీపీ పార్టీ అధినేత జగన్ కూడా తెలుగు రాష్ట్రాల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా హిందువులు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయం సందర్భంగా వాళ్లు ప్రజలకు ఏం పిలుపు ఇచ్చారు తెలుసుకుందాం.
Happy Dussehra In Telugu: దసరా పండగ రోజున అందరూ ఆయుధ పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారిని కొలుస్తూ ఆయుధ పూజ చేస్తారు. ఇలా చేయడం వల్ల సకల శుభాలు కలిగి వ్యాపారం ముందుకు కొనసాగుతుందని హిందువుల నమ్మకం. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండుగ రోజున ప్రతి ఒక్కరూ జీవితంలో ముందుకు కొనసాగాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి దసరా పండగ శుభాకాంక్షలు తెలపండి.
Happy Dussehra Wishes Telugu: దసరా పండుగ రోజున జమ్మి వృక్షాన్ని పూజించడం ఆచారం.. పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో ఆయుధాలను జమ్మి వృక్షం పై దాచి.. తిరిగి విజయం సాధించారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దసరా పండగ రోజున జమ్మి వృక్షాన్ని విజయానికి సూచికగా భావించి పూజిస్తారు. అలాగే ఒకరికొకరు జీవితంలో విజయం సాధించాలని జమ్మి చెట్టు ఆకులను పంచుకుంటారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున అందరూ బాగుండాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.
Free bus scheme: ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ఉచిత బస్సు పథకంను మంచి రెస్పాన్స్ వస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. తొందరలోనే ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో సైతం ఉచిత బస్సు పథకంను అమలు చేస్తామన్నారు.
Vijayawada float festival cancelled: విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారి ఉత్సవాల ముగింపులో భాగంగా తెప్పొత్సవం నిర్వహిస్తారు. అయితే.. ఈ సారి భారీగా కృష్ణానది వరదలు పొటెత్తాయి. దీంతో ఈసారి నిర్వహణ అసాధ్యమని అధికారులు తెలిపారు.
Shardiya navratri 2025: దసరా పండగ రోజున చాలా మంది రావణాసురుడి ప్రతిమను కాలుస్తారు. అనాదీగా చెడుపై మంచి గెల్చినందుకు గాను ఈ విధంగా రావణాసురుడ్ని దహనం చేయడం ఆచారంగా పాటిస్తున్నారు. అయితే... అసలు రావణుడి పది తలలవెనుకాల ఉన్న అసలు నిజం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Hyderabad liquor lorry accident: మద్యంలోడ్ తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటన తర్వాత స్థానికులు వెంటనే పరుగులు పెట్టి లిక్కర్ బాటిళ్లకోసం ఎగబడ్డారు. కొంత మంది అందిన కాడికి లిక్కర్ బాటిళ్లను పట్టుకుని వెళ్లిపోయారు. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
One day before dussehra celebrations 2025: గ్రామస్తులంతా కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఒక రోజు ముందే దసరా పండగను నిర్వహించనున్నారు. ఈ క్రమంలో అనాదీగా.. తమ గ్రామదేవతకు బలిఇచ్చే సంప్రదాయంను పాటిస్తు వస్తున్నామని గ్రామపెద్దలు పేర్కొన్నారు.
Navapanchama Rajayogam 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుతో ప్రజల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి. 62 ఏళ్ల తరువాత అక్టోబర్ 2న బుధ, గురు, శుక్ర గ్రహాలు.. తెల్లవారు జామున 3.32 గంటలకు కలవడంతో నవ పంచమి రాజ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల్లో మార్పులు తెచ్చి.. అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
Durgashtami Special: దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దుర్గాదేవి పూజలో భక్తులందరూ నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ 30న విజయ దశమి సందర్భంగా.. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకు మీరు ఇచ్చే వాయినంలో ఈ తొమ్మిది వస్తువులు తప్పకుండా ఉండాలి.
Dussehra Navratri tradition: దసరా పండుగ నాడు ఏది ఏమైనా చాలా మంది పాలపిట్టను చూడాలని అనుకుంటారు.కొంత మంది పాలపిట్టల్ని పట్టుకుని తీసుకొచ్చి డబ్బులు తీసుకుని మరీ చూపిస్తారు. దీని చూడటం వల్ల భారీగా శుభయోగాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు.
Dussehra festival: దేవీ శరన్నావరాత్రుల ఉత్సవాల్ని భక్తులు ఎంతో ఉల్లాసంగా, భక్తిభావనలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులను దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండగను మనం అక్టోబర్ 2న జరుపుకోబోతున్నాం.
Dussehra puja time 2025: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఊరూ, వాడా అంతా కలిసి చిన్న, పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆడుతున్నారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో.. భక్తులు దుర్గమ్మ అమ్మవారిని పూజిస్తున్నారు. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం తమపై ఉండేలా భక్తులు.. పూజలు చేస్తున్నారు. అయితే దసరా రోజు ఏ దేవతను ఎందుకు పూజించాలి..? అమ్మవారి విశిష్టత ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.