Happy Dussehra Wishes: భారత్‌లో హిందువులంతా జరుపుకునే పండుగలు దసరా ఒకటి.. ఈ పండగను ధనిక పేద అనే తేడా లేకుండా అందరూ ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి పండగ రోజున అందరూ బాగుండాలని కోరుకుంటూ.. ఇలా ప్రతి ఒక్కరికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేయండి.
Navapanchama Rajayogam 2025: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల మార్పుతో ప్రజల వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడుతుంది. గ్రహాలు కొన్ని సందర్భాల్లో తమ స్థితిని మార్చుకుంటూ ఉంటాయి. 62 ఏళ్ల తరువాత అక్టోబర్ 2న బుధ, గురు, శుక్ర గ్రహాలు.. తెల్లవారు జామున 3.32 గంటలకు కలవడంతో నవ పంచమి రాజ యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల్లో మార్పులు తెచ్చి.. అదృష్టాన్ని తీసుకురాబోతుంది.
Durgashtami Special: దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. దుర్గాదేవి పూజలో భక్తులందరూ నిమగ్నమయ్యారు. సెప్టెంబర్ 30న విజయ దశమి సందర్భంగా.. అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత ముత్తైదువులకు మీరు ఇచ్చే వాయినంలో ఈ తొమ్మిది వస్తువులు తప్పకుండా ఉండాలి.
Dussehra Navratri tradition: దసరా పండుగ నాడు ఏది ఏమైనా చాలా మంది పాలపిట్టను చూడాలని అనుకుంటారు.కొంత మంది పాలపిట్టల్ని పట్టుకుని తీసుకొచ్చి డబ్బులు తీసుకుని మరీ చూపిస్తారు. దీని చూడటం వల్ల భారీగా శుభయోగాలు కల్గుతాయని పండితులు చెబుతుంటారు.
Dussehra festival: దేవీ శరన్నావరాత్రుల ఉత్సవాల్ని భక్తులు ఎంతో ఉల్లాసంగా, భక్తిభావనలతో జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అమ్మవారు తొమ్మిది రూపాల్లో భక్తులను దర్శనమిస్తున్నారు. అయితే దసరా పండగను మనం అక్టోబర్ 2న జరుపుకోబోతున్నాం.
Dussehra puja time 2025: దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో ఊరూ, వాడా అంతా కలిసి చిన్న, పెద్ద తేడా లేకుండా బతుకమ్మ ఆడుతున్నారు. భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో.. భక్తులు దుర్గమ్మ అమ్మవారిని పూజిస్తున్నారు. అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం తమపై ఉండేలా భక్తులు.. పూజలు చేస్తున్నారు. అయితే దసరా రోజు ఏ దేవతను ఎందుకు పూజించాలి..? అమ్మవారి విశిష్టత ఏంటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.