ECIL Recruitment: ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్నారా..? అయితే ఈ గోల్డెన్ ఛాన్స్ మీ కోసమే. ఏ విధమైనా ఎగ్జామ్ లేకుండానే.. హైదరాబాద్ ECILలో భారీగా ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ECIL Recruitment: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) 160 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులకు.. నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నిరుద్యోగులు వెంటనే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.