Pawan Kalyan: Need Early Alert On Elephant Migration: అధికారంలోకి వచ్చిన తర్వాత ఏనుగుల సంచారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఏనుగుల సంచారంపై కీలక సమీక్ష చేసిన ఆయన అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.