EPFO Board Meeting On October 13: ఆక్టోబర్ 13, 2025న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) సమావేశం తిరిగి జరుగుతోంది. తొమ్మిది నెలల విరామం తర్వాత ఇదే మొదటి బోర్డు మీటింగ్. ఈ సమావేశంలో EPFO 3.0 అనే సంచలనాత్మక డిజిటల్ మార్పిడి కార్యక్రమం, కేంద్రం అంగీకరించిన ఎంప్లాయ్‌మెంట్-లింక్డ్ ఇన్సెంటివ్ (ELI) పథకం, పెన్షనర్లకు సంబంధించి కొన్ని కీలక అంశాలపై చర్చ జరుగుతుందని సమాచారం. ఈ సమావేశం EPFO చందాదారులకు, ఉద్యోగులకు, పెన్షనర్లకు నేరుగా ప్రభావం చూపే నిర్ణయాలపై దృష్టి పెట్టనుంది.
EPFO Diwali Gift: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దీపావళికి ముందు తన 80 మిలియన్ల మంది చందాదారులకు ఓ పెద్ద గిఫ్ట్ ఇవ్వనుంది. అందులో పెన్షన్ పెంపు, PF డబ్బు ఉపసంహరణ, బీమా కవరేజ్ వంటి అనేక విషయాలకు సంబంధించినవి ఉన్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
EPF Pension Hike 2025: పీఎఫ్ ఉద్యోగుల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. ఈసారి ప్రభుత్వం ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకోనుంది. ప్రైవేట్ కంపెనీలలో మీ పీఎఫ్ డబ్బును కట్ చేస్తుంటే, మీకు ప్రభుత్వం నుండి బంపర్ న్యూస్ ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.