Festival Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్. దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ముందస్తు కానుకగా.. ఉద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. 2024-25 సంవత్సరానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అర్హత ఉన్న ఉద్యోగులకు ప్రత్యేక బోనస్ ప్రకటించింది. ఈ బోనస్‌తో ఉద్యోగులు 30 రోజుల జీతానికి సమానమైన మొత్తాన్ని అందుకుంటారు. ఈ పండగ సమయంలో ఉద్యోగులకు ఆర్థిక ఉత్సాహాన్ని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.