EV Buses In GHMC: GHMC పరిధిలో ఇక నుంచి డీజిల్‌తో నడిచే ఆర్టీసీ బస్సులు కనిపించవు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2000 ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఆ ప్రయత్నాలు ఇప్పుడు సఫలం అయ్యాయి. దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల కోసం పిలిచిన టెండర్ల అంశంలో న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోవడంతో కేంద్రం ఆర్థిక బిడ్లను తెరిచింది.
Telangana Government: రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహాలక్ష్మీ పథకం వల్ల బస్సుల్లో పెరిగిన రద్దీని తగ్గించేందుకు.. కొత్త ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుండి ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.