Gajakesari Rajayoga 2025: కొన్ని గ్రహాల కలయికతో కొన్ని రకాల యోగాలు ఏర్పుడుతుంటాయి. జ్యోతిష్య శాస్త్రంలో గజకేసరి రాజయోగాన్ని అత్యంత మంగళకరమైన యోగంగా పరిగణిస్తారు. డిసెంబర్ నెలలో దేవ గురువు బృహస్పతి తన ఉచ్చ రాశిలో చంద్రునితో కలిసి గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు. దీని ప్రభావంతో మూడు రాశుల వారికి స్వర్ణయుగం ప్రారంభం కాబోతుంది.
Gajakesari Rajayogam: కర్కాటక రాశిలో దేవగురువు బృహస్పతి, చంద్రుల భేటీ కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశివారికి డబుల్ జాక్‌పాట్ తో పాటు అనుకోని డబ్బు చేతికి అందబోతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది.
Gajakesari yogam : గజ కేసరి యోగంతో అదృష్టం, డబ్బు, పురోగతి ఉంటాయి గజకేసరి రాజయోగం. చంద్రుడు, బృహస్పతి కలయిక వల్లే గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన కొన్ని రాశులకు మంచి ఫలితాలను అందించబోతుంది. అక్టోబర్ 12న గజకేసరి రాజయోగం ఏర్పడబోతుంది.
Gajakesari Raja Yogam: ఈ సంవత్సరం బృహస్పతి తన రాశిని చాలా వేగంగా మారుస్తున్నాడు. అక్టోబర్‌లో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో కొన్ని రాశులకు విపరీతంగా కలిసి వస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.