RC 16- Shiva Rajkumar:రామ్ చరణ్ ఈ ఇయర్ర సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ చిత్రంతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆ సినిమా తర్వాత చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తన 16వ సినిమా చేస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఆయనకు లుక్ కు సంబంధించిన టెస్ట్ కూడా పూర్తైయింది.
Game Changer Total Hindi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు తర్వాత ఏ మాత్రం తేరుకోలేకపోయింది. ఇక హిందీలో ఈ సినిమాను ఎంతకు అమ్మారు. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
Ram Charan: రామ్ చరణ్ ఈ యేడాది సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’ మూవీతో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా అలరించలేకపోయింది. ఆ మూవీ తర్వాత చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. RC 16 టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో రామ్ చరణ్ కూతురుతో కలిసి సందడి చేశారు.
Game Changer Ott Streaming Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండగ నేపథ్యంలో మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసిన ఈ సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.
Game Changer Ott Streaming Date: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా మొదటగా విడుదలైంది. మంచి సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా స్క్రీన్ ప్లే లోపాల కారణంగా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న ఫలితాన్ని అందుకోలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ లాక్ అయింది.